Friday, November 8, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Language Improvement Programme in Zone-II: జోన్...

AP : November 2024 Session Department Tests

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 2024 సెక్షన్ సెషన్ లో...

APTET July 2024 Rsults out now. Check result on this direct link

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలను ఈ...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

How to check School Grant balance in PFMS login

Andhra Pradesh school education department sanctioned an amount of...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Language Improvement Programme in Zone-II: జోన్ 2 లోని పాఠశాలలకు పైలట్ ప్రాజెక్ట్ గా లిప్ కార్యక్రమం అమలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

PROCEEDINGS OF THE REGIONAL JOINT DIRECTOR OF SCHOOL EDUCATION, ZONE-II,KAKINADA.
Present: Sri D.Madhusudhana Rao, M.A., B.Ed.,

Rc.No.Spl/A5/2021 Dated 05.11.2021

Sub: School Education-Quality Education- Implementation of an innovative Programme called LANGUAGE IMPROVEMENT PROGRAMME (LIP) (100 Days programme) in all Government management schools except private un aided schools in Zone-II – Guidelines -Issued.

ORDER:

All the District Educational Officers in Zone-II are informed that we are all aware that now a day’s most of the students are not getting and or getting trouble to understand most of the concepts even in mother tongue due to lack of knowledge and grip in languages. Since a long, we are making children to learn the three languages formula to establish them at anywhere and the language should not be a barrier for their growth.

Further we are aware that schools were not functioned due the global pandemic of CoVID-19. As a result, the learning standards, reading and writing abilities of students abnormally decreased in all languages during pandemic period irrespective of managements.

In view of the above, it is decided to implement an innovative Programme called LANGUAGE IMPROVEMENT PROGRAMME (LIP) (100 Days programme) in all Government management schools except private un aided schools in the Zone-II so as to support the ideology of three language formula as well as to fill up the learning gaps occurred during the pandemic in the last two years.

Really every human being use his lips to pronounce a word properly, in the same way this programme LIP also make the children have good Pronunciation and utility in all the three languages so that learning outcome is that the students must have sufficient language in their daily life.

II. Aim of the LIP Program:

The ultimate aim of the LIP 100 days programme is that every student for classes I to II must learn 2new words per day for classes III to X must learn 5 new words per day. However students of classes I and II should learn 400 new words in languages Telugu and English and students of classes III to V should learn 1000 new words in languages (Telugu and English) and for classes VI to X should learn 1500 new words in three languages (Telugu, English and Hindi) at the end of programme. It means every student will be able to learn, read, write, understand and pronounciate 400/1000/1500 words in respective languages.

III. Objectives

1. To learn correct pronunciation.
2. To write without spelling mistakes.
3. To improve the vocabulary since schooling.
4. To develop self confidence while using vocabulary.
5. To get national integrity by learning three languages.
6. To develop communicative skills since elementary schooling.

Proceedings in Telugu – Click Here

LIP Top: లిప్ టాప్ గా బోధన త్రిభాషా సామర్థ్యం పెంపునకు స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమం

  • లిప్ టాప్ గా  బోధన
  • 100 రోజులు .. 500 పదాలు

త్రిభాషా సామర్థ్యం పెంపునకు స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమం

  • 10 నుంచి శ్రీకారం
  • 100 రోజుల పాటు ప్రణాళిక అమలు
  • పిల్లల్లో భాషా సామర్థ్యం పెంచేందుకు ఓ కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. 
  • వంద రోజుల్లో 500 పదాలు నేర్పించేలా దీనిని రూపొందించారు. 
  • కోవిడా కారణంగా అభ్యస నంలో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు దోహదపడే ఈ కార్యక్రమాన్ని లాంగ్వేజ్ ఇంప్రూ వ్మెంట్ ప్రోగ్రామ్ (లిప్) గా వ్యవహరించను న్నారు.
  • 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రోజూ తెలుగు , హిందీ , ఇంగ్లిష్ భాషల్లో కొన్ని పదాలు నేర్చిస్తారు. 
  • 1.2 తరగతుల వారికి తెలుగు , ఇంగ్లిష్ లో రోజుకు 2 చొప్పున ,3 నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులకు మూడు భాషల్లో 5 చొప్పున పదాలు నేర్పిస్తారు.
  • జగనన్న విద్యాకానుక డిక్షనరీలో ఈ పదాలు ఉంటాయి . వంద రోజుల పాటు ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో లిప్ అమలు చేయనున్నారు
  • సుమారు 200 నుంచి 500 పదాలు తెలిసి భాషపై పట్టు సాధించేలా చూస్తారు. ఉచ్ఛారణ దోషాలను కూడా సవరించ నున్నారు

పాఠశాలల్లో అమలు ఇలా..

  • ప్రతి పాఠశాలలో రోజూ 5 నిమిషాలు లిప్ కోసం కేటాయిస్తారు. 
  • బోర్డుపై పదాలు కనిపించేలా ఉంచి , మెదడుపై ముద్ర వేసేలా చూస్తారు . 
  • భాషా ఉపాధ్యాయులు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు .. 
  • 1 , 2 ఒక గ్రూప్ .. 3 , 4 , 5 తరగతులు మరో గ్రూప్ . 6 , 7 , 8 తరగతులు ఇంకో గ్రూప్ … 9 , 10 తరగతులను ఇంకో గ్రూప్ ను విభజించి అభ్యసనా సామర్థ్యాలు పెరుగుతాయి లిప్ కార్యక్రమం భాషా నైపుణ్యాల సాధనకు ఉపకరించే అద్భుతమైన కార్యక్రమం . ప్రతి పిరియడ్లోనూ అంత ర్భాగమే కనుక ఉపాధ్యాయునికి భారమయ్యే అవకాశం లేదు .
  • ఈ నెల 10 నుంచి మార్చి 31 వరకూ *లిప్ అమలు చేస్తారు . వారానికోసారి 15 పదాలకు 15 మార్కులకు 10 నిమిషాల వ్యవధిలో స్వయం నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తారు.. 

13 నుంచి 15 మార్కులు

  • సాధించిన విద్యార్థికి – A
  • 10 నుంచి 12 వస్తే  – B
  • 7 నుంచి 9 వస్తే     – C
  • 4 నుంచి 6 వస్తే    –  D
  • 4 కంటే తక్కువ వస్తే – E గ్రేడుగా కేటాయిస్తారు . 
  • ప్రతి వారం అధికారులు సమీక్షించి వివరాలను ఆర్జేడీకి నివేదించాలి .
  • 85 నుంచి 100 శాతం సగటు వచ్చిన విద్యార్థుల స్కూలుకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు . 
  • మిగిలిన స్కూళ్లకు కూడా రేటింగ్ ఉంటుంది. ఆ మెరుగైన ఫలితాలు సాధించిన స్కూలుకు సర్టిఫి కెట్ ఇస్తారు .
language improvement programme in zone-ii: జోన్ 2 లోని పాఠశాలలకు పైలట్ ప్రాజెక్ట్ గా లిప్ కార్యక్రమం అమలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this