Transfers Counseling

Transfers Counseling Method – Poll

Transfers Counseling Concept

Transfers Counseling will conduct by School Education Department shortly. They would like to conduct web counseling due to COVID-19 pandemic.

Cast Your Vote

Coming Soon
బదిలీల కౌన్సెలింగ్ ఏ పద్ధతి లో నిర్వహించాలి ?
బదిలీల కౌన్సెలింగ్ ఏ పద్ధతి లో నిర్వహించాలి ?
బదిలీల కౌన్సెలింగ్ ఏ పద్ధతి లో నిర్వహించాలి ?

Manual Counseling

 • District Educational Officers will collect applications from teachers through Mandal Educational Officer and Deputy Educational Officers.
 • They will prepare category wise seniority list by ascending order of preferential category and seniority points.
 • They will conduct transfers counseling at a venue.
 • Teachers can opt desired school from shown schools list.

Web Counseling

 • District Educational Officers will collect applications from teachers through online. M.E.O/Dy.E.O will attest teachers applications.
 • School Education Department will prepare seniority lists by using software. They will keep seniority lists online.
 • Teachers will submit their school options online
 • School Education Department will allot proper school as submitted options by teachers.

2017 Counseling System

 • District Educational Officers will collect applications from teachers through online. M.E.O/Dy.E.O will attest teachers applications.
 • School Education Department will prepare seniority lists by using software. They will keep seniority lists online.
 • They will conduct transfers counseling at a venue.
 • Teachers can opt desired school from shown schools list.
Also Read:  Vacancy Position for Transfers 2020 - Draft

97 COMMENTS

 1. ఈ సమయంలో బదిలీలు కోరడం మూర్ఖత్వం అవుతుంది.
  ఎందుకంటే ఎలక్షన్స్ నుండి ఎగ్జామ్స్ వరకు అన్ని వాయిదా పడ్డాయి.
  ప్రభుత్వం జరిపితే సరే. మనం ఒత్తిడి చేయడం సరికాదు. సమాజంలో చులకన అవుతాము.
  ఇపుడు అలవాటు పడిన స్కూల్ కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం.అలాంటిది కొత్త స్కూల్ కి వెళ్ళాలంటే చాలా కష్టం.
  స్కూల్ తెరవడానికి ఒక వారం ముందు ప్రక్రియ మొదలు పెడితే బాగుంటుంది.

 2. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో పాఠశాలలు ఎప్పుడు పునఃప్రారంభం అవుతాయో తెలియదు.. అలాంటప్పుడు బదిలీలు అవసరం ఇప్పుడు ఏముంది?. అందుకే పరిస్థితులు చక్కబడిన పిదప, ఉపాధ్యాయులు అందరికీ ఆమోద యోగ్యమైన
  *MANUAL COUNCELLING* ద్వారా మాత్రమే బదీలీలు జరపాలి

 3. బదిలీలు చాలా అవసరం. బదిలీలు వద్దు అనేవారు మంచి place లో ఉండి ,8 నుండి 10 years వరకు స్థిరపడి , ఇపుడు ట్రాన్సఫర్ ఇష్టత చూపించరు. Online transfers కరోన నేపథ్యంలో కరెక్టు. మాన్యువల్ వలన ప్రభుత్వం నకు ఇష్టం లేదు. చివరకు మన కీచాలాడుకోవటం వలన ఏది జరగదు.

  • yes better to cancel transfers already 2 months over there is no guaruntee to reopen the schools.At this time no use of transfers

 4. ఏ రకమైన కౌన్సిలింగ్ కూడా మంచిది కాదు ఖచ్చితంగా కరోణ బారిన పడడం తధ్యం అదియును కాకుండా ఎక్కువ భాగం ఆన్ లైను classes ఉండే అవకాశం ఉంది కాబట్టి పిల్లల యొక్క సామర్ద్యం అంచనా వేయాలంటే వారి గురించి తెలిసిన వారై ఉండాలి తల్లి దండ్రులతో పరిచయం ఉండాలి కొత్తగా వెళ్ళిన చోట అది సాధ్యం కాదు ఉపాధ్యాయులుగా మనకు పిల్లల భవిషత్ ముఖ్యం గాని బదిలీలు కాదు

 5. కరోన సమయంలో ట్రాన్సఫర్స్ జరగడం ఎవరికి మంచిది కాదు.కరోన ప్రభావం పూర్తి గా తగ్గిన తరువాత బదిలీలు జరగడం మంచిది

 6. కరోన సమయంలో ట్రాన్సఫర్స్ జరగడం ఎవరికి మంచిది కాదు.కరోన ప్రభావం పూర్తి గా తగ్గిన తరువాత బదిలీలు జరగడం మంచిది

 7. It is better to postpone the transfers to next year summer vacation due to NADU – NEDU , Completely 1st – 6 th ENGLISH MEDIUM, admissions are yet to started and the main problem COVID 19.

 8. HM & SA లకు వెబ్ కౌన్స్‌లింగ్, SGT లకు మాన్యువల్ కౌన్స్‌లింగ్ బాగుంటుంది.

 9. In this situation manual counciling is not possible. So better to go for web counciling. Under any circumstances teachers transfers should be done at any cost.

 10. Corona karanam GA ippudunna transfers pedithe Chala ibbandi padathamu data chesi Corona thaggaka transfers pettandi chalamandi ide korukuntunnaru teachers anyam kakunda undalante manual counseling. Mathrame pettali

 11. Web councilling is better than manual. Only less% may take fraud. Where as in manual Unions may take high % if fraud

 12. We want transfers so today manual counciling is not possible we should accept the Web counciling it’s better for us

  • We want transfers so today manual counciling is not possible we should accept the Web counciling it’s better for us

 13. Web counselling is the best counselling method whatever the situation is. I wonder why there are only few supporters for this. There will be no long waiting at the counselling centres for manual counselling with so much of confusion!

 14. Manual councelling is the best as it clearly shows the no.of vacancies left before ones choice and that to the person physically and mentally prepared to go the selected place.

 15. గతంలో జరిగిన వెబ్ కౌన్సిలింగ్ విధానం వలన జరిగిన అన్యాయం ఆయా ఉపాధ్యాయులకే తెలుస్తుంది ర్యాంకులు తో సంబంధం లేకుండా ఒకే స్కూల్ లో పడిన ఉపాధ్యాయులు బేరీజు వేసుకుంటే వెబ్ కౌన్సిలింగ్ విధానం జరిగిన నష్టం అర్థం అయింది

 16. Manual కౌన్సెలింగ్ జరిగితేనే అందరికీ న్యాయం జరుగుతుంది. కరోనా నుండి రక్షణ పొందవచ్చు. సోషల్ distance పాటిస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తున్నాయి. Net centre చుట్టూ తిరుగుతూ కరోనా నుండి రక్షణ పొందలేము. సోషల్ distance పాటిస్తూ manual కౌన్సెలింగ్ జరిగితేనే అందరికీ బాగుంటుంది.

  • Manual councelling lo avakatavakalu chala jarige avakasam undi, union nayakulu, money kharchu pettevaru kavalisina place block cheyinchi, vari turn vachesariki open cheyinchukuntaru, deeni valla samanya upadhyayulu nashta potharu

 17. Manual కౌన్సెలింగ్ జరిగితేనే అందరికీ న్యాయం జరుగుతుంది, కరోనా నుండి రక్షణ పొందవచ్చు, సోషల్ distance పాటిస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తున్నాయి. అటువంటప్పుు డు డైరెక్టుగా టీచర్ place కోరుకోవడం కష్టం కాదు.Net సెంటర్ దగ్గర ఇంకా danger, కాబట్టి manual కౌన్సెలింగ్ జరపగలరాని మనవి

 18. ఉపాద్యాయులు బదిలీలు కరోన కారణంగా వాయిదా వేయడం మ‌ంచిది

 19. కరోన సమయంలో ట్రాన్సఫర్స్ జరగడం ఎవరికి మంచిది కాదు.కరోన ప్రభావం పూర్తి గా తగ్గిన తరువాత బదిలీలు జరగడం మంచిది

 20. మాన్యువల్ పద్దతిలో కౌన్సెలింగ్ నిర్వ హించాలి. కరోనా విపరీతంగా విజ్రుంభిస్తున్న ఈ సమయంలో నెట్ సెంటర్లు అన్ని రెడ్ జోన్ లో ఉన్నాయి. ఈపరిస్తితులో బదిలీలు కొంత కాలం వాయిదా వేస్తే బాగుంటుంది.

 21. ఈ సంవత్సరం బదిలీ లు జరుపుకోవడం మంచిది.ఎందుకు అంటే కరోనా సమయం లో అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here