Face Mask Wearing is Compulsory

Face Mask Wearing is Compulsory – G.O.323 Issued

Face Mask Wearing is Compulsory – ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎక్కడెక్కడ మాస్క్ ధరించాలి ?

  • అన్ని పబ్లిక్ ప్రదేశాలలో
  • పనిచేసే చోట
  • ప్రయాణం చేసే సమయంలో

మాస్క్ ఎందుకు ధరించాలి ?

కోవిడ్ – 19 ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త గా ప్రజలందరూ మాస్క్ ను తప్పని సరిగా ధరించాలి. మాస్క్ ధరించక పోవడం వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

మాస్క్ ధరించక పోతే చర్యలు

మాస్క్ ధరించక పోతే తీసుకునే చర్యల గురించి ఈ ఉత్తర్వులలో ఏమీ పేర్కొన లేదు. అయితే పూర్వపు లాక్ డౌన్ నిబంధన ల ప్రకారం క్వారంటైన్ కి తరలించడం లేదా ఫైన్ వేయడం లాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

వివిధ మాస్క్ లు మరియు వాటి పనితనం

face mask efficiency

ఉత్తర్వుల కాపీ డౌన్లోడ్ చేయండి

జీ.వో.ఆర్.టి.నెంబర్.323, తేదీ: 17.07.2020 – ప్రస్తుతం అందుబాటులో కలదు

 

 

Also Read:  RC.155 in Telugu - Admissions Instructions

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here