ఈ సర్వీసు రిజిస్టర్ పూర్తి చేయడానికి గాను ముందుగా మీరు కొంత మేరకు సమాచారాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సిద్ధం చేసుకున్న సమాచారం వెబ్సైట్లో నమోదు చేసేటప్పుడు త్వరితగతిన పూర్తి కావడానికి చాలా దోహదపడుతుంది.
కావున మీరు సిద్ధం చేసుకోవాల్సిన సమాచారాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
ముందుగా జీవో లో పేర్కొన్న విధంగా ఇ ఈ సర్వీస్ రిజిస్టర్ నమోదు ఏమి అవసరమో జీవో లో పేర్కొన్న అంశాలను ఒకసారి చూసుకోండి. జీవో లో ఉన్న జత పరచబడిన పట్టిక చూడండి.
జీవో లో పేర్కొన్న పట్టిక అర్థం చేసుకోవడం సంక్లిష్టంగా ఉన్నందున వివిధ ఉపాధ్యాయ సంఘాలు మరియు ఉత్సాహం కలిగిన ఉపాధ్యాయులు తయారుచేసిన ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని పూర్తిగా గమనించినట్లయితే మనకు ఏ సమాచారం అవసరం అవుతుందో మీకు ఒక అవగాహన వస్తుంది.
[post_ads]
ఇలా వచ్చిన అవగాహన వలన మన ఎస్ ఆర్ లో ఏ విధమైన ఎంట్రీలు ఇంకా నమోదు కాలేదు ఏమి నమోదు చేయించాలి అనేది అర్థం అవుతుంది. కావలసిన ఎంట్రీలు నమోదు చేసిన తర్వాత మీరు మీ వద్ద నుండి ఎస్ ఆర్ తీసుకుని ఈ ఈ నమోదు ప్రక్రియ ప్రారంభించుకోవచ్చు.
ఇవే కాకుండా సేకరించిన వివిధ మోడల్ పత్రాలు ఎప్పటికపుడు ఈ పేజీలో జత చేయబడును.
మాన్యువల్ ఎంట్రీ ఫామ్ మోడల్ 1 కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
మాన్యువల్ ఎంట్రీ ఫామ్ మోడల్ 2 కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
[post_ads]