ఈ సర్వీస్ రిజిస్టర్ నమోదుకు సంబంధించిన ట్యుటోరియల్స్ మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. నేను కూడా ట్యుటోరియల్స్ చేయాలని భావించినప్పటికీ సమయాభావం వల్ల చేయలేకపోయాను. కావున ఇప్పటికే ఉన్నటువంటి యూట్యూబ్ వీడియోలను లేదా పిడిఎఫ్ డాక్యుమెంట్లను ఫాలో అవ్వాలని నా సలహా.
ఈ సర్వీస్ రిజిస్టర్ లోని అన్ని భాగాలను పూర్తి చేసే విధానం తెలుసుకొనుటకు ఈ వీడియో చూడండి.
[post_ads]
ఈ సర్వీస్ రిజిస్టర్ లోని వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు తాజా వీడియోలను పోస్ట్ చేస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి మీకు కావలసిన పూర్తి సమాచారం అందుతుంది. మీకు కలిగిన సందేహాన్ని యూట్యూబ్ లో టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు కావలసిన సమాచారం వీడియో రూపంలో దొరుకుతుంది.
మన e-SR ను ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి పూర్తి సమాచారంతో కూడిన వీడియోలు
◆పార్ట్ 1 – వ్యక్తిగత వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/5u_D0oVhdBg
◆ పార్ట్ 2.- సర్టిఫికెట్లు వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/P6W8_S7CTuY
◆ పార్ట్ 3 Appointment, Probation, Regularization వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/15Cxht9qXbw
◆ పార్ట్ 4 Change In Pay వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/eAe94gjq4aU
★Latest Update ప్రకారం మనము తీసుకున్న PRC వివరాలను e-SR లో ఎంటర్ చేసే పూర్తి విధానం
https://youtu.be/MvF3SE-nPuI
★Latest అప్డేట్ ప్రకారం మనం తీసుకున్న NOTIONAL INCREMENTSను ఎలా ఎంటర్ చేయాలో పూర్తి విధానము
https://youtu.be/dkdBsJkXO6k
◆ కొత్త అప్డేట్ ప్రకారం అప్రెంటిస్ వివరాలు మరియు అప్రెంటిస్ అయిన తర్వాత రెగులర్ టైం స్కేల్ ను ఎంటర్ చేయు విధానం
https://youtu.be/cdNG8T95LXc
◆ పార్ట్ 4 LeavesAvailed వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/DpelEEPmjFU
◆ పార్ట్ 5 Transfers,Promotions,Depuatation వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/yze7GV4773k
◆ పార్ట్ 5 Punishments,Suspensions,EL Surrender వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/5xnbjNQanl0
◆ పార్ట్ 6- LEAVE ట్రావెల్ కన్సెన్షన్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/mQQ09Olekfk
◆ పార్ట్ 7- ఇంటరెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డిటెయిల్స్ నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/YZk3TqKKdC4
◆ పార్ట్ 8 – గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/TOuGLMQhI0I
◆ పార్ట్ 9 – సర్వీస్ వెరిఫికేషన్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/Nla_wj7H77c
◆ పార్ట్ 10 – డిపార్ట్‌మెంట్ టెస్ట్‌లు మరియు శిక్షణ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/fmgZue4H9-A
◆ పార్ట్ 11.- ప్రోత్సాహకాలు ,అవార్డ్స్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/qiRZbELuKSw
◆ పార్ట్ 1 నుండి 11 దాకా పూర్తి వివరాలతో కూడిన వీడియో
https://youtu.be/-5nbgUr3gIo
◆ e-SR ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి కావలసిన డాకుమెంట్స్ వివరాలు కొఱకు క్రింది వీడియో చూడండి
https://youtu.be/MwwCbdG_4YU
◆ e-SR సైట్ లోకి లాగిన్ అయ్యే విధానం
https://youtu.be/WQTGhnBGTzE
◆ కొత్త అప్డేట్ ప్రకారంLeave Ledger వివరాలు నమోదు చేసే పూర్తి విధానం
https://youtu.be/fMMcV9qj0v8
◆e-SR సైట్ లో వచ్చిన మరికొన్ని మార్పులను తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి
https://youtu.be/tv23Cu5x6Xg
◆e-SR Latest Update ప్రకారం ఒక ఉద్యోగి ఒక జాబ్ నుండి ఇంకొక జాబ్ కు మారినప్పుడు (Ex: SGT కి ASSISTANT POST వచ్చినపుడు)
https://youtu.be/evdmnJL56zs
◆e-SR Technical Problem: ఇలా ఎవరు చేయవద్దు: ఒకే Browser లో ఇద్దరివి ఒకేసారి e-SR LOGINS ఓపెన్ చేస్తే ఇద్దరి డేటా MERGE అయిపోయి, ఒక ఉద్యోగి డేటా ఇంకొక ఉద్యోగికి HRMS, CFMS ID తో సహా మారిపోతుంది.
https://youtu.be/tp6pNWLhwfI
◆AP e-Service Register నమోదులో సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా CFMS వారికి కంప్లైంట్ పెట్టె విధానం
https://youtu.be/iwXi28BtC6Q
◆కొత్త అప్డేట్ ప్రకారం మన SR కాపీ మొత్తాన్ని స్కాన్ చేసి PDF లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసే పూర్తి విధానం
https://youtu.be/2iBoF0bkSrc
◆ Contribution వివరాలను e-SR లో నమోదు చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి. మన PRAN Account STATEMENT లో ఉన్న ఏ అమౌంట్ వాల్యూ ను e-SR లో చూపాలో తెలియజేయడం జరిగింది
https://youtu.be/Q1S3ic2NO1Y