ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అంధించే పధకాలలో ఒకటైన వై.ఎస్.ఆర్. చేయూత పధక లబ్దిదారులు లిస్ట్ , అనర్హుల జాబితాలు ఒక్కొక్కటి గా విడుదల చేస్తుంది. చెక్ చేసుకునే విధానం
స్టెప్ 1: ముందుగా ఈ లింక్ లోకి వెళ్ళండి https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CheyuthaDashboard
స్టెప్ 2: మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి.
స్టెప్ 3: తరువాతి పేజీ లో మీ మండలం సెలెక్ట్ చేసుకోండి.
స్టెప్ 4: తరువాతి పేజీ లో మీ సచివాలయం సెలెక్ట్ చేసుకోండి. సచివాలయ సిబ్బంది వివరాలు అప్లోడ్ చేసి ఉంటే మీకు అర్హులు, అనర్హుల జాబితా కనబడతాయి.
[post_ads]