కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి మన రాష్ట్రంలో
డి.ఎస్.సి 2003 వారిని ఓ.పి.ఎస్ కి మార్చే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయి నుండి రప్పించుకున్న సమాచారాన్ని ప్రభుత్వానికి సమర్పించిన డైరెక్టర్ వాడ్రేవు చిన వీర భద్రుడు గారు. ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి
డౌన్లోడ్
[post_ads]