భారత దేశపు అతి పెద్ద దేశీయ ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారులు కోసం ఆన్లైన్ సర్వీసు లలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సేవలను తెస్తూ ఉంటుంది. ఇప్పుడు మరింత సెక్యూరిటీ ఫీచర్స్ తో తమ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను పూర్వపు అడ్రెస్ https://onlinesbi.com నుండి https://onlinesbi.sbi కి మారుస్తూ బ్యాంక్ వెబ్సైట్ లో సమాచారం ఉంచింది. ప్రస్తుతానికి రెండు వెబ్సైట్ లో పని చేస్తున్నాయి. కాకపోతే కొత్త వెబ్సైట్ మరిన్ని సెక్యూరిటీ ఫీచర్స్ తో ఉంటుంది.
[post_ads]