రాష్ట్రంలో కొందరు ఉపాధ్యాయులు తమ సంపాదిత సెలవులను సరెండర్ చేసినపుడు (నగదుగా మార్చుకొనినపుడు) సదరు విషయాన్ని SR లో రికార్డు చేయడంలేదని రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో 2014 -15 విద్యాసంవత్సరం నుండి MRC లోగాని/హైస్కూల్స్ లోగాని ఎవరైనా ఉపాధ్యాయులు/HM లు సంపాదిత సెలవును నగదుగా మార్చుకొని కూడా SR లో రికార్డు చేయని/చేయించుకోని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఆ వివరాలను ది.20.10.2020 లోపు తమ కార్యాలయమునకు పంపవలసిందిగా అందరు ఆర్.జే.డీ లను , జిల్లా విద్యాశాాధికారు లను కోరుతూ సి.ఎస్.ఈ వారు మెమో జారీ చేసారు
All RJDs and DEOs of School Education in the state are requested to immediately get all the leave encashment orders of all of all from the year 2014-15. Memo.No.66-CSE-Peshi-2020(Sub file). Dated: 06-10-2020.
[post_ads]
పూర్వాపరాలు
అనంతపురం జిల్లాలో ఇరువురు ఉపాధ్యాయుల మధ్య సంపాదిత సెలవుని నగదుగా మార్చుకొని కూడా సేవాపుస్తకంలో రికార్డు చేయని వైనంపై పరస్పర ఆరోపణల పర్యవసానం…. రాష్ట్రం మొత్తం అట్టి సంఘటనలు ఇంకేమైనా జరిగాయా?…. అని విద్యాశాఖ విచారణ.