ఉపాధ్యాయులు ఎన్నో రోజులు గా ఎదురు చూస్తున్న బదిలీల జీవో నెం. 54 తేదీ 12/10/2020 తో పాటుగా క్రమబద్దీకరణ జీవో నెం. 53 తేదీ
12/10/2020 ను ఈ రోజు విద్యా శాఖ కార్యదర్శి శ్రీ బుడితి రాజ శేఖర్ విడుదల
చేశారు.
ఈ క్రింది లింక్ నుండి జీవో ను డౌన్లోడ్ చేయండి.
[post_ads]
క్రమబద్దీకరణ లో సర్ ప్లస్ ను నిర్ణయించు క్రమం
a). 8 విద్యా సంవత్సరాలు పూర్తి అయిన ఉపాధ్యాయుడి పోస్టు.
సదరు ఉపాధ్యాయులకు క్రమబద్దీకరణకు పాయింట్లు ఇవ్వబడవు.
b). పాఠశాలలో 8 విద్యా సంవత్సరాలు పూర్తయిన వారు లేకుంటే సమ్మతం తెలుపు పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయుడి పోస్ట్.
c). పై రెండు విధాలుగా నిర్ణయించ వీలుకాకపొతే కేడర్లో సర్వీసు పరంగా జూనియర్ పోస్ట్ క్రమబద్దీకరణ చేయబడును.
Note: పాఠశాలలో చేరిన తేది ఆధారంగా జూనియర్ కాదు*.
కేడర్ లో జూనియర్ పోస్ట్.