తనిఖీ కి వచ్చే అధికారి https://udise.ap.gov.in నుండి
పాఠశాల డి.సి.ఎఫ్ ఫార్మాట్ ను డౌన్లోడ్ చేసుకుని సరి పోల్చు కుంటారు.
1) యూడైస్ లో నింపిన వివరాలు భౌతికంగా పోల్చి చూసినప్పుడు సరిగా ఉన్నాయా? ఒకవేళ లేని పక్షంలో ఆ తేడాలను నమోదు చేస్తారు.
2) ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ వారి ప్రొఫార్మాను కూడా నింపుతారు.
డౌన్లోడ్ ఇన్స్పెక్షన్ ప్రోఫార్మ
[post _ads]