ప్రశ్న: గత నెల అక్టోబర్ లో ప్రమోషన్ కి విల్లింగ్ ఇచ్చిన వారు ట్రాన్స్ఫర్ కి అప్లై చేయాలా ?
సమాధానం: గత నెల అక్టోబర్ 2020 లో ప్రమోషన్ కి విల్లింగ్ ఇచ్చిన వారు ప్రస్తుత బదిలీల ప్రక్రియ లో ఆన్లైన్ లో తప్పని సరిగా వారి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
వీరు ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే జిల్లా విద్యా శాఖ వారు వారికి ఇవ్వబడిన బదిలీల వెబ్సైట్ లాగిన్ లో ప్రమోట్ అయిన ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయాలి. అలా చేసిన తర్వాతే వీరు ట్రాన్స్ఫర్ కి అప్లై చేయ డానికి అవకాశం పొందుతారు. అయితే వీరు ప్రస్తుతం ప్రమోట్ అయిన కేడర్ ను చూపుతూ బదిలీకి అప్లై చేయాలి. పూర్వపు కేడర్ ను చూపుతూ బదిలీకి అప్లై చేయకూడదు.
( +919440941627 ) sent: TRANSFERS – 2020 (Revised SMS) :- All the concerned are hereby informed that the details of the teachers who got promotion during Oct-2020 are updated in Transfers -2020 Portal and they could now apply in the portal and it is mandatory to do so (compulsorily submit their application in the *PROMOTION CADRE* ) and hence the DyEO/MEO/HMs are requested to disseminate the same to reach upto very ends and also requested to communicate that all the LPs should also apply (ONLINE) for the transfers and the MEO/HMs of the concerned should draw their special attention in this regard and the DyEOs are also requested to close monitor for the above…