- జాక్టో చైర్మన్ కె. జాలిరెడ్డి డిమాండ్
అమరావతి, న్యూస్ టోన్: బదిలీల సమస్యలపై విద్యాశాఖ మంత్రి సమక్షంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడంలో సత్వర చర్యలు తీసుకోవాలని జాక్టో చైర్మన్ కె. జాలిరెడ్డి, వర్కింగ్ చైర్మన్ సీహెచ్. శ్రావణ్ కుమార్ సెక్రెటరీ జనరల్స్ ఎం. శ్రీధర్ రెడ్డి, ఎ. కొండయ్య ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. బదిలీలు పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని కనుక అధికారులు అవసరమైన మేరకు షెడ్యూల్ పొడిగించి.. ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.
IMPLEMENT TRANSFER DEMANDS
పదవీవిరమణ దగ్గరికి వచ్చినవారికి 3సంవత్సరాల మినహాయింపు ఇచ్చే విషయం ఏమయింది సర్…దాన్ని గురించి అడగండి…శాసనసభా సమావేశాలలోకూడా అడగవలసిందిగా విజ్ఞప్తి….
Web counseling is superb.