- బదిలీల తర్వాత రక రకాల టెక్నికల్ అంశాల వల్ల కేడర్ స్ట్రెంత్ అప్డేషన్ పూర్తి కాలేదు.
- దీని వలన చాలా మంది ఉపాధ్యాయులకు గత రెండు నెలలుగా జీతాలు లేవు.
- దీనికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం అయ్యింది.
- ఈ మేరకు అందరు డి.ఈ.ఓ లకు ఆదేశాలు అందాయి.
Good evening Sir,
As appraised earlier in this evening, an existing application meant for facilitating the Treasury officers to update and confirm cadre strength changes of DDOs is activated.
Kindly arrange to issue instructions to the MEOs and HMs to get it done at the earliest.
— Atchuta Ramayya
CFMS.
పై సూచనలు అందుకున్న విద్యా శాఖాధికారులు తమ ఎం.ఈ.ఓ లకు క్రింది సూచనలు జారీ చేశారు.
All RJDs and DEOs are requested to depute the MEOs to the respective STOs and get this work done on top most priority. Nothing is more urgent than this as a number of teachers are not getting salaries for the last two months. Most urgent! – CSE AP