- ఆయాల నియామకానికి మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
- 60 ఏళ్ళు దాటిన వారికి నో చాన్స్
- నెలకు 6000 వేలు చొప్పున 10 నెలల పాటు గౌరవ వేతనం
- మిగిలిన రెండు నెలలకు 3000 చొప్పున గౌరవ వేతనం
- మొదటి ప్రాధాన్యత స్కూల్లో చదివే విద్యార్థి తల్లికే
న్యూస్ టోన్, అమరావతి: ఆయాల నియామకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు జీఓ 22 ను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుడితి రాజ శేఖర్ విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల్లో స్కూల్స్ లో ఆయాల నియామకానికి సంబంధించిన పూర్తి అధికారాలను పేరెంట్స్ కమిటీ కి అప్ప చెప్పారు. పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకొండి.