- స్కూల్ హెల్త్ కార్యక్రమం ఈ నెల 15 నుంచి 26 వ తేది వరకు అంటే 11 రోజులు జరుగుతాయి.
- మనకు ఇచ్చిన మూడు రోజుల శిక్షణ లో మనం నేర్చుకున్నది.. కొంతే.. కారణాలు అనేకం..నెట్ వర్క్ సమస్యలు..
- మరి పిల్లలకు ఇవన్నీ చెప్పలేము కదా..అందుకే మనం చక్కగా ప్లాన్ చేసుకోవాలి.
- శిక్షణ పొందినవారు తరగతుల వారీగా లేదా టాపిక్ వారీగా కేటాయించు కోవాలి.
- మొదట ఏమీ చెప్పాలో తెలియడానికి క్రింది మాడ్యుల్ ను చూడండి. వీలయితే ప్రింట్ తీసుకోవడం మంచిది.
- ఇందుకొరకు మిగిలిన టీచర్స్ ని కూడా ఉపయోగించు కోవచ్చు.
- ఈ రోజు నుంచి ఒక్కో అంశం మీద నేను వీడియోలు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను.కాబట్టి ఛానెల్ కి సభ్యులు అవ్వండి.
- పాఠం భోదించినట్లు కాకుండా కృత్యాల ద్వారా శిక్షణ కార్యక్రమం ఉండేవిధంగా ప్లాన్ చేసుకోవాలి.
(పై అంశాలను, మెటీరియల్ ను నీలకంఠ, ఎస్.ఆర్.పి వారు అందించారు)
ఈ కార్యక్రమానికి సంబంధించిన మాడ్యూల్, మరియు రోజు వారీ కార్యక్రమ పవర్ పాయింట్ ప్రజెంటేషంస్ ను ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోన్డి.