- కొన్ని స్కూల్స్ విద్యార్థుల ఫీజును సి.ఎఫ్.ఎం.ఎస్ లో చలానా తీశారు.
- వాస్తవానికి ప్రభుత్వ పరీక్షల విభాగం వారు రూపొందించిన యూజర్ మాన్యువల్ లో నామినల్ రోల్ అప్లికేషన్ లో పేమెంట్ చేయాలని చెప్పారు.
- యూజర్ మాన్యువల్, మార్గదర్శకాలు చదవకుండా సి.ఎఫ్.ఎం.ఎస్ లో తీసిన చలానాలకు మాకు సంబంధం లేదు అని ప్రభుత్వ పరీక్షల విభాగం వారు సర్క్యులర్ జారీ చేశారు.
Download Circular: Click Here