PROCEEDINGS OF THE COMMISSIONER OF SCHOOL EDUCATION
A.P., AMARAVATI
Present: S.Suresh Kumar, I.A.S.,
Rc.No. 169/A& I/2018 Dated:03/04/2022
👉 ఒంటి పూట బడులు 1 నుండి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే..
👉 10వ తరగతి విద్యార్థులకు ఒంటి పూట బడులు లేవు.
👉 దూరం ప్రయాణించాల్సిన విద్యార్థులు రవాణా సమయం వరకు స్కూల్ లోనే ఉండాలి.. వారికి తగిన సదుపాయాలు కల్పించాలి.
Sub:School Education – Declaring Single Session Schools w.e.f. 04.04.2022 to all schools in the present academic year except 10th class students – Orders – Issued – Reg.
Ref: This office E-office File No. ESE02-30027/5/2021-A&I –CSE-Parart)10.
**********
All the Regional Joint Directors of School Education and the District Educational Officers in the State are informed that, in the reference cited,the undersigned has been accorded permission to declare Single Session Schools for classes I to IX from 4th April, 2022 onwards with daily timings from 07.30 AM to 11.30 AM followed by Midday Meal. In view of the SSC Examinations scheduled from 27th April, 2022, the classes for 10th class students shall continue as usual, with additional study hours as already prescribed.
In view of the above, they are therefore requested to issue necessary instructions to all the Parrincipals /Headmasters of all schools to ensure that the children of classes I to IX shall leave for their homes immediately, after taking midday meals and if any children from distance places would like to stay back till their transportation is available, necessary arrangements such as providing shelter, drinking water bem ade available.
These instructions should be followed scrupulously.
Download Proceedings Click Here
[post_ads]
AP Half Day Schools 2022 Information and Time Table : ఆంధ్ర ప్రదేశ్ స్కూల్స్ ఒంటి పూట బడుల సమాచారం
AP Half Day Schools 2022 Information
- ఈనెల 4 (సోమవారం) నుంచి ఒంటిపూట బడులు . వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం నిర్ణయం.ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల నిర్వహణ. (Minister Facebook Page Info) https://www.facebook.com/308743530070169/posts/1004104307200751/ [post_ads]
- ఏపీ లో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఒంటిపూట బడులు (31.03.2022 2.30PM NTV Scrolling)
- ఒంటి పూట బడులపై రేపు అధికారులతో సమీక్షించి సరైన నిర్ణయం తీసుకుంటాము:: గౌ౹౹ విద్యాశాఖ మంత్రి సురేష్ గారు (30.03.2022 5:30 PM)
- అనంతపురం నగర ఎమ్మెల్యే గారైన అనంత వెంకట రామి రెడ్డి గారిని హాఫ్ డే స్కూల్స్ విషయమై అనంతపురం జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రెప్రజెంట్ చేయడం జరిగింది. ఎండలు ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారని, ఉష్ణోగ్రత కూడా 42 డిగ్రీలు ఉందని కావున వెంటనే ఒకటవ తేదీ నుండి హాఫ్ డే స్కూల్స్ విషయమై ఒక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది.ఎమ్మెల్యే గారు వెంటనే స్పందిస్తూ గౌ౹౹ విద్యాశాఖ మంత్రి గారితో ఫోన్లో సంభాషించడం జరిగింది. గౌ౹౹ మంత్రిగారు ఢిల్లీ లో ఉన్నందున, రేపు అధికారులతో సమీక్షించి సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించడం జరిగింది. (30.03.2022 5:30 PM)
- ఒంటిపూట పాఠశాలల గురించి వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈరోజు ఎస్ సిఈ ఆర్ టి డైరెక్టర్ ప్రతాపరెడ్డి గారికి ప్రాతినిధ్యం చేయగా ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు ఉంటాయని జూన్ నెల మొత్తం సెలవులు ఉంటాయని స్పష్టం చేశారు. (15.03.2022)
- ఏటా మార్చి 15 నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. అయితే ఈసారి ఒంటిపూట బడులు ఆలస్యం కానున్నాయని సమాచారం.
- పి.ఆర్.టి.యు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన బి.ప్రతాప రెడ్డి గారిని, ఆ సంఘ నాయకులు ఒంటి పూట బడులు గురించి ప్రస్తావించగా సానుకూలంగా స్పందించారు (12.03.2022 4:40PM )
- ఒంటి పూట బడుల పై వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఇప్పటికే వివిధ సంఘ నాయకులు విద్యాశాఖను కోరారు.
- ఆంధ్ర ప్రదేశ్ లో ఒంటి పూట బడుల ఉత్తర్వులు త్వరలోనే ఇవ్వనున్నట్లు ఎస్.సి.ఈ.ఆర్.టి డైరెక్టర్ శ్రీ బి.ప్రతాప రెడ్డి తెలిపారు.
AP Half Day Schools 2022 Time Table
Period | Time |
---|---|
1st bell: | 7.45 AM |
Prayer: | 7.50 AM – 8.00 AM |
1st Period: | 8.00 AM – 8.45 AM |
2nd Period: | 8.45 AM – 9.25 AM |
Drinking water | 9.25 AM – 9.30 AM |
3rd Period | 9.30 AM – 10.10 AM |
Interval: | 10.10 AM – 10.25 AM |
4th Period: | 10.25 AM – 11.05 AM |
5th Period: | 11.05 AM – 11.45 AM |
Drinking water | 11.45 AM – 11.50 AM |
6th Period | 11.50 AM – 12.30 AM |
No clarity in ap about half day schools for 2022 academic year