Friday, November 22, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Husband Wife : తగ్గేదే లే అన్నట్టు...

AP : November 2024 Session Department Tests

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 2024 సెక్షన్ సెషన్ లో...

APTET July 2024 Rsults out now. Check result on this direct link

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలను ఈ...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

How to check School Grant balance in PFMS login

Andhra Pradesh school education department sanctioned an amount of...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Husband Wife : తగ్గేదే లే అన్నట్టు ఒకరికి ఒకరు ట్విస్ట్ లు ఇచ్చుకున్న భార్యా భర్తలు… అదేంటో మీరే చూడండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఒక మహిళ షాపింగ్‌కు వెళ్ళింది.🛒

అంతా పూర్తయ్యాక క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి, బిల్లు చెల్లించడానికి తన హేండ్ బ్యాగ్ తెరిచింది.👜

క్యాషియర్ ఆమె బ్యాగు లో

ఒక టీవీ రిమోట్ గమనించాడు.📲

అతను ఉండబట్టలేక ఆడిగేసాడు..

“మీరు ఎప్పుడూ మీ టీవీ రిమోట్‌ను మీతో తీసుకువెళతారా?” అని.

ఆమె “లేదండీ, ఎప్పుడూ ఇలా తీసుకురాను, అప్పుడప్పుడు మాత్రమే.. 

ఈరోజు మావారు క్రికెట్ 🏏మ్యాచ్ ఉందని చెప్పి నాతో పాటు షాపింగ్ కి రాలేదు అందుకే నేను రిమోట్ తీసుకుని వచ్చేసా…”

అంటూ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చింది.💳

#నీతి : మీ భార్య మాట వినండి, ఆమెకు అవసరమైన పనుల్లో సహకారం అందించండి ..!💁‍♂️

#కథ ఇంతటితో అయిపోలేదు ..!

క్యాషియర్ నవ్వుతూ ఆమె కొన్న వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు.👠👗👛👜👖

ఊహించని ఈ సంఘటన చూసి ఆమె నిర్ఘాంతపోయింది ..!🤔

“ఏమైంది..!!??” అని క్యాషియర్ని అడిగింది.😬

అతను చెప్పాడు, “మీ భర్త మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసారు…”🤭

#నీతి : మీ భర్త అభిరుచులను ఎల్లప్పుడూ గౌరవించండి.🙏

#కథ కొనసాగుతుంది ..!

భార్య ఈసారికి తన భర్త క్రెడిట్ కార్డును 💳పర్స్ నుండి తీసి స్వైప్ చేసింది. 

దురదృష్టవశాత్తు అతను తన సొంత కార్డును బ్లాక్ చేయలేదు.

 #నీతి : మీ భార్య యొక్క శక్తిని మరియు జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయవద్దు ..!😝

#కథ ఇంకా అయిపోలేదు ..!

స్వైప్ చేసిన తర్వాత, ఆ యంత్రం, 

“మీ మొబైల్ ఫోన్‌కు పంపిన పిన్ను నమోదు చేయండి” అని సూచించింది ..!📱

 #నీతి : ఒక్కోసారి మనిషి ఓడిపోయినప్పుడు, సాంకేతికత కూడా రక్షిస్తుంది ‌..!😊😊

#కథ_కొనసా….గుతుంది ..!

ఆమె మరలా నవ్వి, తన పర్సులో మెసేజ్ శబ్దంతో మోగిన మొబైల్ ను  బయటకు తీసింది.📱

అది తన భర్త ఫోన్.📵

ఆమె దానిని రిమోట్ కంట్రోల్‌తో బాటుగా తీసుకుని వచ్చేసింది.

ఎందుకంటే, తన షాపింగ్ సమయంలో భర్త తనకు కాల్స్ చేసి విసిగించకుండా ఉండేందుకు.

చివరకు ఆమె తన షాపింగ్ పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. 😂😂😂

#నీతి : ఎప్పుడూ మీ భార్యని తక్కువ అంచనా వేయవద్దు ..! 

#కథ_కొనసాగుతుంది ..!

ఆమె ఇంటికి చేరుకునేసరికి ఇంటి బయట ఆమెకు తన భర్త కారు కనిపించ లేదు.🚘

ఒక నోట్ తలుపు మీద అతికించబడి  ఉంది.

అందులో ఇలా రాసి ఉంది ..!📒

“రిమోట్ దొరకలేదు. మ్యాచ్ చూడటానికి ఫ్రెండ్స్ తోబాటు బయటకు వెళ్తున్నాను. 👣

నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నీకు ఏదైనా అవసరమైతే నా ఫోన్ కు కాంటాక్ట్ చెయ్యి ..!

అని ఇంటి తాళాలు కూడా తనతోబాటే తీసుకుపోయాడు.🔑

#నీతి : మీ భర్తను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు. 😋😂😆😉😁

#తెలివి_ప్రతిభ_అనేది_ఒకరి_సొత్తు_కాదు 🙈🙈🙈🙈🙈

husband wife : తగ్గేదే లే అన్నట్టు ఒకరికి ఒకరు ట్విస్ట్ లు ఇచ్చుకున్న భార్యా భర్తలు... అదేంటో మీరే చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this