SLAS 2022 ఈ రోజు(21.04.2022) చేయవలసిన కార్యక్రమములు.
అన్ని శాంపిల్ స్కూల్స్ లో సర్వే ప్రారంభ అయినదో లేదో తెలుసుకొనుట
స్టేట్ కాల్ సెంటర్ వివరాలు అందరికీ అందుబాటు లో ఉంచుట
MEO లను అన్ని సెంటర్ల ను విసిట్ చేయవలసింది గా ఆదేశించుట
హాజరు తరగతి వారీగా జెండర్ వారీగా తెప్పించి స్టేట్ ఆఫీస్ కి రిపోర్ట్ చేయుట
క్షేత్ర స్తాయి ఇబ్బందులు ఎవైన తలెత్తితే వ్యక్తిగతం గా ఇన్వొల్వె అయి సాల్వ్ చేయుట
OMR ఇతర కాన్ఫిడేన్శియల్ మెటిరియల్ తిరిగి వెనక్కి తీసుకొనుటకు తగు ఏర్పాట్లు చేయుట
జిల్లా స్ట్రాంగ్ రూమ్ లో OMR ఇతర కాన్ఫిడేన్శియల్ మెటిరియల్ భద్రపరుచుటకు చర్యలు తీసుకొనుట
SCERT రూట్ ఆఫీసర్లు వచ్చి వాటిని తీసుకొను వరకు తగు రక్షణ చర్యలు తీసుకొనుట.
ప్రశ్న పత్రాలు ఇతర మెటీరియల్ భద్రపరుచుటకు జిల్లా స్తాయి లో ఒక స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయుట
సర్వే కార్యక్రమం పూర్తి అగు వరకు పూర్తి వ్యక్తిగత శ్రద్ధ వహించుట చేయవలెను
SLAS Test Instructions by SCERT Director Sri.B Pratapa Reddy Garu 21.04.2022 @ 8.00 AM
👉 ఒంటి గంటకి ఒక 10 నిమిషాలు ముందే లోపలికి పిలిచి వారందర్నీ వాళ్ళ ప్లేస్ లో కూర్చోమని మరల మధ్యాహ్నం కూడా సెట్ wise ఇవ్వాలి.
👉 అక్కడితో నాలుగవ తరగతి వారి సర్వే పూర్తవుతుంది.
👉 6, 8 తరగతుల వారికి 3 నుండి 3:30 వరకు PQ , తర్వాత OMR లను కలెక్ట్ చేసుకోండి, మధ్యాహ్నం బుక్ లెట్లను కూడా ఉదయo బుక్లేట్ కవర్లో ఉపయోగించినవి, ఉపయోగించనవి కలిపి ప్యాక్ చేయండి.
👉 ఓఎంఆర్ లన్నీ మరియు ఫార్మ్స్ అన్నీ కూడా ఉపయోగించినవి, ఉపయోగించనవి అన్ని కలిపి మరొక ప్యాక్ చేయండి.👉 SQ, TQ ఆన్లైన్ లింక్ పోస్ట్ చేస్తారు. వాటిని సంబంధిత ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు పంపి వారిని పూరించమని చెప్పండి.*Fast sumup:*
👉collect child IDs, order లో రాసుకోండి.
👉 Sample సైజ్ క్లాస్ రోల్ కన్న తక్కువ ఉంటే sampling ప్రతీ 3 వారితో మొదలు పెట్టీ sample సైజ్ వచ్చేవరకు.
👉 సీటింగ్, ఏ కంబో మీకు ఇప్పటికే తెలుసు కాబట్టి M1,ME, T1, T2, E1, E2, లలో ఇవ్వాలి. బెంచీలు క్రింది వరుసలో ODD నంబర్ అనగా 5, 7, 9 వేసుకుంటే అసలు ఎవరికీ ఏ సెట్టు రిపోర్ట్ కాదు రిపీట్ కాదు, వెనక రాదు పక్కన కూడా రాదు.
👉 నాలుగో తరగతి వారికి STUDENT INFO ను తప్పులు లేకుండా correct bubbling మీరే పూరించి ఇవ్వాల్సి ఉంటుంది.
👉 ఉదయం ఎసెస్మెంట్ పూర్తయిన తర్వాత ఓఎంఆర్ లను అక్కడే ఉంచి బుక్లెట్ను కలెక్ట్ చేసుకోండి.