Saturday, November 23, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
AP High Schools New Timings, Time...

AP : November 2024 Session Department Tests

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 2024 సెక్షన్ సెషన్ లో...

APTET July 2024 Rsults out now. Check result on this direct link

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలను ఈ...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

How to check School Grant balance in PFMS login

Andhra Pradesh school education department sanctioned an amount of...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

AP High Schools New Timings, Time Tables, Weightage Table 2022

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

AP High Schools New Timings, Time Tables, Weightage Table 2022 Time Table and Subject Wise Weightage Table 2022-23 for Pre-High Schools, High Schools, High School Plus with Classes 3 to 7/8, Classes 3 to 10, Classes 3 to 12 and Classes 6 to 10.

ap high schools new timings, time tables, weightage table 2022

AP High Schools New Timings, Time Tables, Weightage Table 2022

  • ప్రీ-హైస్కూల్స్:ఈ పాఠశాలల్లో 3వ తరగతి నుండి 7 లేదా 8వ తరగతి వరకు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్న ఆవాస ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు. ఇందులో 7 సం|| నుండి 13 లేదా 14 సం||ల పిల్లలు విద్యను అభ్యసిస్తారు.
  • హై స్కూల్స్:ఈ పాఠశాలల్లో 3 నుండి 10వ తరగతి వరకు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ఉన్నత పాఠశాలలున్న ఆవాస ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు. ఇందులో 7 నుండి 15 సం॥ల పిల్లలు విద్యనభ్యసిస్తారు.
  • హై స్కూల్ ప్లస్:ఈ పాఠశాలల్లో 3 నుండి 12వ తరగతి వరకు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ఉన్నత పాఠశాలలు ఉన్నఆవాస ప్రాంతాలలో అవసరం ఉన్నచోట 11, 12 తరగతులను కలిపి వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందులో 7 నుండి 17 సం॥ల పిల్లలు విద్యను అభ్యసిస్తారు.
Timings for High Schools:

High Schools with Classes 3 to 7/8, Classes 3 to 10, Classes 3 to 12 and Classes 6 to 10.

ap high schools new timings, time tables, weightage table 2022

3 TO 10 Classes Subject Wise Weightage -2022-23:

ap high schools new timings, time tables, weightage table 2022

Note:  1. WL -We love Reading  2. AV- Ananda Vedika  3. EE- Environmental Education  4. CG- Career Guidance  5. MD- Mass Drill  6. PE – Physical Education 7. VE – Value Education  8. VOC – Vocational Education 98. EMDP – Entrepreneur  10. WE- Work Education Drill  11. HE- Health Education  12. A&C – Art & Cultural  13.Sch.Safe – School Safety
  • Environmental Educational Subject to be taught by PS Teacher for 6,7,8 Classes and BS Teacher for 9th and 10th
  • Virtual / Digital Periods to be treated as regular
  • The Schools having ATL labs, two consecutive periods per week can be allotted from science periods; Physical Science Teacher will be a nodal teacher for ATL lab.
  • All Physical Directors / Physical Education Teachers shall follow the guidelines mentioned in Lr.Rc.No. ESE02-33/30/2021-SECY-SGF-CSE. Dt : 29/01/2022.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this