Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం (NEP)- 2020 ప్రవేశపెట్టి 4వ వార్షికోత్సవం సందర్భంగా జూలై 22 నుండి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు జిల్లా లోని అన్ని పాఠశాలల్లో* శిక్షా సప్తాహ్’ కార్యక్రమాన్ని నిర్వహించాలి.
Short Code to Remember Daily Activities
T BSC TN S
T (TLM) B(Base) S(Sports) C(Cultural) T(Technology) N(Nutrition) S(Social Cooperation)
DAY-7 ACTIVITIES IN All Schools ON 29.07.2024
29.07.2024న schools నందు నిర్వహించవలసిన కార్యక్రమాలు…
- కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డే.
- మరియు తిధి భోజనం.
- విద్యాంజలి పోస్టర్.
- నిష్టా3.O..
ఈ నాలుగు కార్యక్రమాలు రేపు కచ్చితంగా అమలు చేయవలెను.
రేపు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డే, సందర్భంగా….”శిక్ష సప్తాహ్”……లో భాగంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డే లో పేరెంట్స్ కమిటీలు, గ్రామ పెద్దలును, భాగస్వామ్యం చేయవలెను.
ప్రతి స్కూల్లో కచ్చితంగా తిది భోజనం ఏర్పాటు చేయవలెను.
ప్రతి ఒక్క ఎస్ జి టి టీచర్ కచ్చితంగా నిష్టా 3.0 లో ఎన్రోల్ అవ్వవలెను.
ప్రతి ఒక్క స్కూల్ నందు విద్యాంజలి పోస్టర్ ఖచ్చితంగా ఉండవలెను.
ఎవరైనా వాలంటరీగా స్కూల్ కి వచ్చి విద్య నేర్పించడంలో సహాయం చేయుటకు ఇంట్రెస్ట్ చూపించిన ఎడల వారిని విద్యాంజలి నందు నమోదు చేయవలెను.
రిటైర్డ్ అయిన వారు కానీ., సచివాలయం వారు కానీ., ఎవరైనా వాలంటరీగా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు.
Download Day Wise Detailed Activities Annexure Click Here
DAY-6 ACTIVITIES AND ANNEXURE-VI
శిక్ష సప్తాహ లో భాగంగా 27 th July న Eco club for mission life లో mother మరియు చైల్డ్ పేరున పాఠశాల లో mother తో మొక్కలు నాటే కార్యక్రమం చేయవలెను
మొక్కలు కొరకు పైన ఇవ్వబడిన లిస్ట్ లో మీకు సమీపం లో నర్సరీ ల నుండి మొక్కలు సేకరించవలెను
పండ్లు ఇచ్చు మొక్కలు కు ప్రాధాన్యత ఇవ్వవలెను
మొక్కకి రూ 2లు చెల్లించవలెను
పైన ఇవ్వబడిన లిస్ట్ నందు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరియు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వివరాలు ఇవ్వబడినది వారితో సంప్రదించి ఆ నర్సరీ నుండి రేపు మొక్కలు సేకరించి 27న జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలెను అని తెలియజేస్తున్నాము
శిక్షా సప్తహ్ 6 వ రోజు
Eco-club Mission Life day
పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్ష మరియు నేషనల్ గ్రీన్ కోర్ వారి ఆధ్వర్యంలో 6 వ రోజు శనివారం ECOCLUB DAY ని విజయవంతంగా జరపాలని కోరడమైనది.
టాస్క్ 1:
Ecoclubs ఏర్పాటు
శిక్షాసప్తాహ 6వ రోజు కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో Eco Clubs For Mission LiFe లను ఏర్పాటు చేయవలసి ఉన్నది.
ప్రతి క్లబ్ లో
HM కన్వీనర్ గాను
ఒక టీచర్ కోఆర్డినేటర్ గాను
ప్రైమరీ స్కూల్ అయితే 3-5 క్లాస్ పిల్లలు సభ్యులు గాను UP స్కూల్ అయితే 5-8 క్లాసు పిల్లలు
హై స్కూల్ లో అయితే 8 లేదా 9 తరగతుల పిల్లలు 20-50 మందికి తక్కువ కాకుండా పిల్లలతో క్లబ్ ని ఏర్పాటు చెయ్యాలి
☘️ఇందులో 6 sub themes ఉంటాయి ప్రతి team కి ఒక లీడర్ ని ఎంచుకోవాలి
- Water,
- Waste Management,
- Energy,
- Land
- Air
- Food
కావున అందరు Ecoclubs ఏర్పాటు చేసి వివరాలు జిల్లా వారు పంపిన గూగుల్ లింక్ ద్వారా పంపగలరు.
అలాగే మీ స్కూల్ ని www.greenschoolprogramme.org లో రిజిస్ట్రేషన్ చెయ్యండి
టాస్క్ 2:
@Plant4mother
@అమ్మ పేరుతో ఒక మొక్క
మన స్కూల్ ఆవరణలో గానీ ప్లేస్ లేకపోతే ప్రభుత్వ కార్యాలయం దగ్గర గానీ మొక్కలు నాటడం.
☘️పిల్లలను ఒక్కో మొక్క తెమ్మని చెప్పండి లేదా
☘️నర్సరీ లో తీసుకొని నాటడం (దురదృష్టం ఏమిటంటే ఎక్కడా ప్రభుత్వ నర్సరీలలో మొక్కలు లేవు )
☘️లేదా ఎవరైనా NGO ద్వారా తెప్పించుకోవడం
☘️లేదా స్కూల్ ఫండ్స్ ఏమైనా ఉంటే వాడుకోవడం
☘️లేదా అందరూ కొంత చందా వేసుకొని మొక్కలు తెచ్చుకోవడం
ఇది రెండవ టాస్క్
వీటితో బాటు మనం చేయదగిన కొన్ని పనులు.
🌲స్కూల్ ఆవరణలో ఉన్న మొక్కలను అంటే వృక్షాలు, మొక్కలు, తీగ జాతులు ఇలా కౌంట్ చెయ్యమని చెప్పండి (6,7 తరగతుల పిల్లలు అద్భుతంగా చేస్తారు నిజం నమ్మండి)
🌱మొక్కల చుట్టూ క్లీన్ చేసి పాదులు తీసి వాటర్ పట్టండి
☘️కిచెన్ గార్డెన్, బడితోట, ఆర్గానిక్ ఫార్మ్ ఏర్పాటు పై ద్రుష్టి పెట్టండి
☘️చెట్ల పేర్లను ఐడెంటిఫై చెయ్యండి
Common name
సైంటిఫిక్ నేమ్
బోర్డ్స్ అవకాశం ఉంటే రాయించండి
💐 బార్క్ ఆటోగ్రాఫ్స్ activity లేదా విభిన్న అకారాలలో ఉన్న పత్రాలను సేకరించి ప్రదర్శన చేయించండి.
💐పత్రాలతో పెయింటింగ్ వేయించండి అంటే వాటికి ఇంకు పూసి ముద్రలు వేయించడం
☘️సృజనాత్మకంగా ఎన్నో చేయవచ్చును.
☘️ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన పాటలు పాడించడం, కొన్ని స్కిట్స్ వేయించడం మరవకండి
ఈ రోజంతా చెట్లతో సహవాసం చేయండి.. చేయించండి
Download Day Wise Detailed Activities Annexure Click Here
DAY-5 ACTIVITIES AND ANNEXURE-V
Download Day Wise Detailed Activities Annexure Click Here
డిజిటల్ వనరుల వినియోగం
21వ శతాబ్దపు భోదనకొరకు డిజిటల్ వనరులు వాడకం తప్పనిసరి అని మనకు తెలిసిందే.
NEP 2020 లో భాగంగా వారం రోజుల పాటు జరుగుతున్న శిక్షా సప్తహ్ కార్యక్రమంలో 5 వ రోజు పాఠశాలలోని డిజిటల్ వనరుల వినియోగం గూర్చి వివిధ కార్యక్రమాలు జరపవలసి ఉన్నది.
లక్ష్యం : స్కూల్ లోని డిజిటల్ వనరుల స్థితిని నిర్దారించు కుంటూ వాటిని వినియోగంలోకి తేవడం
టాస్క్ :1
స్కూల్ లో ఉన్న డిజిటల్ డివైస్ ల యొక్క స్థితిని నిర్దారించుకొనుట.
- IFP ప్యానెల్స్, టాబ్స్, కంప్యూటర్ సిస్టమ్ (ఉంటేనే ) ఇంటర్నెట్ కనెక్షన్, రూటర్, ఆండ్రాయిడ్ బాక్స్ ఇలా అన్నింటిని చెక్ చేయడం
- Devices అన్నీ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయా లేదంటే వాటిని సరిచేయడం
- టాబ్స్ తీసుకున్న విద్యార్థులు అందరి దగ్గర టాబ్స్ ఉన్నాయా స్కూల్ కి తెచ్చారా? లేదా? అందులో పనిచేసేవి,లేనివి?
టాస్క్ :2
డివైస్ కనెక్షన్స్ - IFP లను , సిస్టమ్ లను ఎలా కనెక్ట్ చెయ్యాలి అంటే పవర్ ఎలా కనెక్ట్ చెయ్యాలి ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ చెయ్యాలి
- IFP కి పెన్ డ్రైవ్ ఎలా కనెక్ట్ చెయ్యాలి అలాగే మొబైల్ ఎలా కనెక్ట్ చెయ్యాలి? ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ ఎలా కనెక్ట్ చెయ్యాలి
- ఈ టాస్క్ ద్వారా అన్ని రకాల కనెక్షన్లను గూర్చి టీచర్స్ కి మరియు విద్యార్థులకు నేర్పాలి అవగాహన కల్పించాలి.
టాస్క్ :3:
DIKSHA పై అవగాహన - దీక్ష యాప్ అందరి మొబైల్ లలో Install అయి ఉన్నదా? లేదంటే చేయించడం
- ప్రొఫైల్ అప్డేట్ చెయ్యడం
- కంటెంట్ ఎలా చూడాలి
- దీక్ష లో గల వివిధ కోర్సులు ఎలా చెయ్యాలి ఎలా సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి
- Interactive కంటెంట్ ఎలా తయారు చెయ్యాలి
- IFP లో దీక్ష ను ఎలా వాడాలి
- స్విఫ్ట్ చాట్ ఎలా వాడాలి
టాస్క్ 4
డిజిటల్ డివైస్ లలో కంటెంట్ వినియోగం - మీ దగ్గర ఉన్న డిజిటల్ డివైస్ లలో మొబైల్ ఫోన్, టాబ్స్, కంప్యూటర్ సిస్టం IFB లలో వీడియో లు, పోస్టర్స్ ఎలా చూడాలి ఎలా డౌన్లోడ్ చెయ్యాలి
- మొబైల్ కెమెరా ద్వారా 1 మినిట్ వీడియో తీసి దానిని ఎలా ఎడిట్ చెయ్యాలి
- వీడియో కి వాయిస్ ఓవర్ ఎలా యాడ్ చెయ్యాలి
- Cut copy paste ను ఎక్కడ ఎలా వాడాలి
- పోస్టర్ making ఎలా చెయ్యాలి.
- Text బుక్స్ స్కాన్ చేసి ఎలా కంటెంట్ ను చూడాలి.
టాస్క్ 5
ఒక పీరియడ్ భోదనకి స్టోరీ బోర్డు రాయడం - ఇది ప్రతి టీచర్ తప్పనిసరిగా చేయాల్సిన టాస్క్
- 45 నిముషాల పీరియడ్ ను టీచింగ్ కి ఎలా ప్లాన్ చేస్తారో తెలియ చేసేదే స్టోరీ బోర్డు
- ఇందులో లక్ష్యం, లెర్నింగ్ అవుట్ కమ్స్, మోటివేషన్, ఇంట్రడక్షన్ అఫ్ కంటెంట్, టీచింగ్, డిమాంస్ట్రేషన్, అసెస్మెంట్, ఎగ్జిట్ టికెట్ అనే అంశాలు ఉంటాయి.
టాస్క్ 6
మోడల్ టీచింగ్ విత్ డిజిటల్ డివైసెస్ - Class ను రెండు గ్రూపులుగా విభజన చేసి ఒక గ్రూప్ నకు చాక్ అండ్ టాక్ పద్దతిలో భోదన చెయ్యాలి
- రెండవ గ్రూప్ నకు పూర్తిగా డిజిటల్ టూల్స్ use చేసి టీచ్ చెయ్యాలి
- Feedback ను అసెస్ చెయ్యాలి
ఇవే కాకుండా మీకు బాగా తెలిసినవి, ఇది ఉపయోగం అనుకున్నవి కూడా చేయవచ్చును
ఉదాii కు
- కోడింగ్ నేర్పడం
- Scratch software
- ప్రెసెంటేషన్స్
- చాట్ జీపీటీ
- కొన్ని AI టూల్స్
- ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్
- Word, excel
- తెలుగు టైపింగ్
- వాయిస్ టైపింగ్
- Podcasting
DAY-4 ACTIVITIES AND ANNEXURE-IV
శిక్షా సప్తాహ్ 4వ రోజు: 25-07-2024 మండలం లోని అన్ని పాఠశాలల్లో సాంస్కృతిక దినోత్సవ వేడుకలు నిర్వహించాలి. జూలై 22-28, 2024
విద్యా మంత్రిత్వ శాఖ (MOE) NEP 2020 ప్రారంభించిన 4 సంవత్సరాలను జూలై 29, 2020న, శిక్షా సప్తా (విద్యా వారం) 22-28 జూలై 2024 నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యా భాగస్వామ్యుల కోసం జరుపుకోవాలని ప్లాన్ చేసింది. ఇది ఒక ప్రత్యేకమైన విద్యా అనుభవంగా NEP 2020 యొక్క సిఫార్సులను నెరవేర్చడానికి మరియు అనుభవించడానికి ఉద్దేశించిన ప్రయత్నం. MOE దేశంలోని అన్ని పాఠశాలల్లో శిక్షా సప్త వారంలోని ప్రతి రోజు వివిధ కార్యకలాపాలను నిర్వహించాలని భావిస్తోంది.
పాఠశాలల్లో సాంస్కృతిక దినోత్సవం
NEP 2020లో భారతీయ కళలు మరియు సంస్కృతి విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తల అభివృద్ధికి సిఫార్సు చేయబడింది.
జూలై 22-28, 2024లో శిక్షా సప్తా యొక్క నాల్గవ రోజు దేశంలోని అన్ని పాఠశాలల్లో సాంస్కృతిక దినోత్సవంగా అంకితం చేయబడుతుంది.
స్థానిక మరియు సాంప్రదాయ కళాకారులు మరియు ప్రదర్శనకారులను ప్రదర్శనకు ఆహ్వానించవచ్చు
పాఠశాల లేదా పాఠశాలల్లోని వారి కళారూపాలు స్థానికులతో సంభాషించడానికి సందర్శనలను కూడా నిర్వహించవచ్చు.
భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు జరుపుకోవడానికి ఈ రోజు అంకితం చేయబడుతుంది. పాఠశాలలు వివిధ భాషలు, దుస్తులు, ఆహారం, కళ, వాస్తుశిల్పం, స్థానిక ఆటలు, పెయింటింగ్, నృత్యాలు, పాటలు, థియేటర్, జానపద మరియు సాంప్రదాయ కళలు, వీధి నాటకాలు (నుక్కడ్ నాటకం), తోలుబొమ్మల ప్రదర్శనలు, కథలు చెప్పడం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు. జానపద, ప్రాంతీయ మరియు సమకాలీన శైలులు లేదా దేశంలోని ఏ ప్రాంతం నుండి అయినా నాటకంలో ఏదైనా ఇతర కార్యకలాపాలు, సమాజ గానం, జానపద నృత్యాలు, శాస్త్రీయ మరియు ప్రాంతీయ జానపద రూపాలు మొదలైనవి. ఇక్కడ విద్యార్థుల ప్రతిభను పెంపొందించవచ్చు మరియు ప్రదర్శించవచ్చు.
‘పూర్తి పాఠశాల పెయింటింగ్ డే’ లేదా పాఠశాల క్యాంపస్ యొక్క థీమ్-ఆధారిత సుందరీకరణను నిర్వహించవచ్చు, ఇక్కడ పిల్లలు మరియు సిబ్బంది అందరూ తమకు నచ్చిన రంగులు మరియు మాధ్యమాలతో పని చేయడం ఆనందించవచ్చు.
ఈవెంట్‌లో పాల్గొనడానికి పాఠశాలలు కమ్యూనిటీ వారిని కూడా ఆహ్వానించవచ్చు. బాల్ భవన్ మరియు బాల కేంద్రం వంటి స్థానిక సాంస్కృతిక సంస్థలు, పురావస్తు ప్రదేశాలు, వివిధ రకాల మ్యూజియంలు మొదలైన వాటితో సహకారాన్ని పరిగణించవచ్చు…
Download Day Wise Detailed Activities Annexure Click Here
శిక్షా సప్తాహ
Day 4
ఎలా పాఠశాలలో
CULTURAL DAY ACTIVITIES నిర్వహించాలి
ఎవరిని పాఠశాల కు invite చేయాలి?
విద్యార్థులతో యెటువంటి కృత్యములు నిర్వహించాలి?
ఉపాధ్యాయులు యెటువంటి కృత్యములు చేయాలి?
అన్నీ ఒకే చోట
DAY-3 ACTIVITIES AND ANNEXURE-III
- SPORTS DAY EVENT
75 స్వదేశీ ఆటల పట్టిక నుండి నిర్వహించే ఆటలను ఎన్నుకోవడం
స్థానిక సంస్కృతి అనుబంధం గా ఉండి విద్యార్థులకు బాగా తెలిసిన ఆటలను సూచించడం.
2.DISPLAY OF THE INDEGEOUS SPORTS
స్వదేశీ ఆటలను ప్రదర్శించడం
PET లు ప్రధాన బాధ్యత వహించడం.
స్వదేశీ ఆటల ప్రాముఖ్యతను తెలియజేయడం.
3.SPORTS COMPETETION
-sports competition నిర్వహించడం
పండుగ వాతావరణం తలపించేలా ఉండాలి.
ఎక్కువమంది పాల్గొన విధంగా ప్రోత్సహించాలి.
SPORTS లో పాల్గొనే విద్యార్థుల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.ఫిజికల్ -చాలెంజ్డ్ చిల్డ్రన్ ను కూడా తగు జాగ్రత్తలతో పాల్గొనేలా చేయాలి.
4.COMMUNITY ENGAGEMENT
స్థానికంగా ప్రభావంతంగా ఉండే వారిని ఆహ్వానించడం
రోల్ మోడల్స్ గా ఉండే వారిని ఆహ్వానించడం
SMC & స్కూల్ స్పోర్ట్స్ కమిటీ నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలి
PARENTS & COMMUNITY PEOPLE SPORTS DAYలో భాగస్వాములను చేయాలి.
Download Day Wise Detailed Activities Annexure Click Here
Day-2 Activities – Annexure – II
Day 2: Foundational Literacy and Numeracy (FLN) Day
As part of Shiksha Saptah celebration, Day 2 is dedicated to Foundational Literacy and Numeracy (FLN) Day, recognizing the critical importance of FLN in the early years of education.
Objective:
FLN Day aims to emphasize the significance of foundational literacy and numeracy skills for children in the early stages of their education. The day will serve as a platform to:
- Raise awareness about the importance of FLN.
- Showcase successful FLN initiatives and programs.
- Share best practices and innovative approaches in FLN.
- Engage educators, parents, and communities in supporting FLN efforts.
Importance of Foundational Literacy and Numeracy:
Foundational literacy and numeracy skills are the cornerstone of a child’s lifelong educational journey. They are the eyes and ears to understand and appreciate the world and knowledge therein. FLN refers to the ability of children to read with comprehension and to perform basic mathematical operations by the end of Grade 2. These skills are essential for:
- Cognitive development and overall learning ability.
- Building confidence and a positive attitude towards learning.
- Ensuring equitable education and reducing learning gaps.
- Enabling students to progress effectively through subsequent stages of education.
NEP 2020 and FLN:
The NEP 2020 places a strong emphasis on achieving universal FLN in primary schools by2027. Key strategies outlined in the policy include:
- Prioritizing early childhood care and education (ECCE).
- Implementing the National Mission on Foundational Literacy and Numeracy, as a National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy (NIPUN)
- Developing high-quality and diverse teaching and learning materials.
- Conducting regular assessments to monitor and support FLN progress.
- Involving parents and communities in supporting children’s learning at home.
Activities Planned for FLN Day: (The States/Districts/Schools can plan any of the activities enumerated below on this day as relevant at their level.)
1. Workshops and Seminars:
o Interactive sessions for teachers on innovative teaching methodologies and joyful learning for FLN.
o Seminars for parents and caregivers on the role of home support in FLN.
2. Interactive Learning Sessions for Children:
o Engaging activities and games focused on foundational literacy and
numeracyskills. o Storytelling sessions and math clubs to foster a love for reading and numbers.
o Activities with the use of Jadui Pitara/ e-Jadui Pitara
o Engagement of children in Language Development and Literacy skills through storytelling, as they listen and engage with the rich vocabulary, expressions, and narrative techniques used by the storytellers.
o Students in the classroom, school, and community read and listen to stories and then express their own stories through a different format
o Activities based on Toy-based learning/Play based activities/Puppet Show
o Art and craft activities to develop a child’s imagination and creativity and create awareness for parents/teachers on why integrating arts and crafts into the curriculum for FLN is essential.
o Screening of FLN Film to understand the objective of FLN and generateawareness among the masses of its importance.
https://www.youtube.com/watch?v=8OzerRQJmXq&ab_channel=NCE RTOFFICIAL
https://www.youtube.com/watch?v=1HhhPPhQJdA&ab_channel=NCE RTOFFICIAL
o Taking of NIPUN pledge
https://www.youtube.com/watch?v=u4R9jLpx3jk&t=9s&ab_channel=NCERTOFFICIAL
o Reading sessions for children
o Cultural activities on Foundational Literacy and Numeracy
o FLN Mela
3. Community Engagement:
o Awareness campaigns to highlight the importance of FLN in localcommunities.
o Involvement of SMC’s local leaders and influencers to promote FLNinitiatives.
o Involving women and children from Anganwadis.
4. Panel Discussions:
o Discussions with education experts, policymakers, and practitioners on strategies to achieve FLN goals.
o Insights into future directions and innovations in FLN.
Expected Outcomes:
Increased awareness and understanding of the importance of FLN among allstakeholders.
- Enhanced teacher capacity to deliver effective FLN instruction.
- Greater community involvement and support for FLN initiatives.
- Sharing of best practices and fostering a collaborative approach to achieving
- FLNgoals.
- Strengthening the commitment towards achieving universal FLN by 2027 as outlined in NEP 2020.
Conclusion:
FLN Day as part of Shiksha Saptah underscores the importance of Foundational literacy and numeracy in the educational development of children this day. By celebrating and reinforcing these essential skills, we pave the way for India’s more equitable, inclusive, and effective education system. The concerted efforts of the government, educators, parents, and communities will ensure that every child acquires the necessary literacy and numeracy skills to thrive in their educational journey and beyond.
Download Day Wise Detailed Activities Annexure Click Here
Day-1 Activities – Annexure – I
జూలై 22 నుండి జూలై 28, 2024 వరకు పాటించిన శిక్షా సప్తాహ్ యొక్క ప్రకటన జాతీయ విద్యా విధానం (NEP) 2020 యొక్క నాల్గవ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఈ వారం రోజుల కార్యక్రమం భారతీయ పాఠశాలల్లో అభ్యాసం మరియు అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను నొక్కి చెప్పడం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి రోజు, జూలై 22, టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్ (TLM) డేకి అంకితం చేయబడింది.
లక్ష్యాలు మరియు ప్రాముఖ్యత
– TLM ఒక మూలస్తంభంగా: NEP 2020 ద్వారా గుర్తించబడింది, విద్యలో ఈక్విటీ, నాణ్యత మరియు ప్రాప్యతను సాధించడానికి TLM కీలకం.
– అభివృద్ధి మరియు అనుసరణ: TLM అభివృద్ధి మరియు సమర్థవంతమైన వినియోగంలో పెట్టుబడి కీలక లక్ష్యం.
– NCF-SE 2023 ఉద్ఘాటన: పాఠశాల విద్య కోసం నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ 2023 పాఠ్యాంశాలను ఆకర్షణీయంగా మరియు ప్రభావవంతంగా చేయడంలో TLM పాత్రను హైలైట్ చేస్తుంది.
TLM డే కోసం కార్యకలాపాలు (జూలై 22, 2024)
సెకండరీ (11 మరియు 12 తరగతులు)
1. స్లోగన్‌లతో కూడిన పోస్టర్‌లు: “నీటిని ఎలా ఆదా చేయాలి” మరియు “ఇతరులకు ఎలా సహాయం చేయాలి” వంటి అంశాలు.
2. పజిల్స్: సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ ఫోకస్.
3. గేమ్స్: సాంఘిక శాస్త్రం, సైన్స్, గణితం మరియు భాషలకు సంబంధించిన భౌతిక మరియు డిజిటల్ గేమ్‌లు.
4. 3D నమూనాలు: చారిత్రక కట్టడాలు, శరీర నిర్మాణ సంబంధమైన నిర్మాణాలు లేదా రేఖాగణిత ఆకృతులను రూపొందించడానికి సహజ పదార్థాలను ఉపయోగించడం.
5. బోర్డ్ గేమ్‌లు: ఫాబ్రిక్ లేదా కార్డ్‌బోర్డ్‌పై అభ్యాస లక్ష్యాలతో రూపొందించబడింది.
6. వాల్ చార్ట్‌లు: వార్తాపత్రికలు లేదా ఫాబ్రిక్ స్క్రాప్‌ల నుండి కీలక భావనలు లేదా చారిత్రక సమయపాలనలను సంగ్రహించడం ద్వారా రూపొందించబడింది.
7. రీడింగ్ క్లబ్
మధ్య మరియు మాధ్యమిక (6-10 తరగతులు)
1. పజిల్ మరియు ఛాలెంజ్ కార్డ్‌లు
2. గేమ్స్: లూడో యొక్క వైవిధ్యాలు మొదలైనవి.
3. బొమ్మలు: కాగితం మరియు వెదురు కర్రలు వంటి స్థానిక పదార్థాలతో తయారు చేయబడింది.
4. తోలుబొమ్మలు: బట్టలు మరియు వ్యర్థ పదార్థాలతో తయారు చేస్తారు.
5. స్టోరీ కార్డ్‌లు: స్వీయ వివరణాత్మక స్టోరీ కార్డ్‌లు.
6. చార్ట్ మేకింగ్: “ఆహారం మరియు కూరగాయలు,” “స్థానిక మార్కెట్,” “నా కుటుంబం,” మొదలైన థీమ్‌లు.
7. రీడింగ్ క్లబ్
ప్రిపరేటరీ (గ్రేడ్‌లు 3-5)
1. చార్ట్ మేకింగ్: మిడిల్ గ్రేడ్‌ల మాదిరిగానే థీమ్‌లు.
2. రంగుల పెట్టెలు: రంగు కాగితంతో కప్పబడిన క్యూబికల్ లేదా దీర్ఘచతురస్రాకార పెట్టెలు.
3. కార్డులు: పండ్లు, కూరగాయలు, జంతువులు మొదలైన వాటిని కలిగి ఉంటుంది.
4. ముసుగులు: జంతువులు మరియు పక్షి ముసుగులు.
5. రీడింగ్ క్లబ్ మరియు స్టోరీ టెల్లింగ్ సెషన్స్
పునాది దశ (వయస్సు 3-8)
1. కార్యకలాపాలు: “జాదుయి పితర” మరియు “ఇ-జాదుయి పితర”లో సూచించబడ్డాయి.
2. చిన్న స్కిట్‌లు: తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సహాయంతో విద్యార్థులు ప్రదర్శించారు.
3. బొటనవేలు/చేతి పెయింటింగ్
4. జానపదం: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా విద్యార్థులచే భాగస్వామ్యం చేయబడింది.
5. కథలు చెప్పే క్లబ్‌లు: తల్లిదండ్రులు పంచుకునే స్థానిక కథలు.
సమన్వయం మరియు పర్యవేక్షణ
– స్టేక్‌హోల్డర్లు: NCERT, SCERTS, DIETS, RIEలు, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు, జోనల్ కేంద్రాలు మరియు పాఠశాలలు.
– కాన్సెప్ట్ నోట్ మరియు మానిటరింగ్: కార్యకలాపాలు మరియు మానిటరింగ్ మెకానిజమ్‌ల కోసం వివరణాత్మక ప్రక్రియ జూలై 16, 2024న షేర్ చేయబడింది.
– డేటా సేకరణ: TLM డే తర్వాత వెంటనే కార్యాచరణ డేటాను పూరించడానికి రాష్ట్రాలు/UTల కోసం Google ట్రాకర్ ఉపయోగించబడుతుంది.
చేరిక
– పార్టిసిపేషన్ ప్రోత్సహించబడింది: ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే, ప్రభుత్వ-సహాయక మరియు ప్రైవేట్ పాఠశాలలతో సహా అన్ని రకాల పాఠశాలలు పాల్గొనడానికి ప్రోత్సహించబడ్డాయి.
రంగంలోకి పిలువు
NEP 2020 లక్ష్యాలకు అనుగుణంగా శిక్షా సప్తా మరియు TLM డే విజయానికి అన్ని వాటాదారుల నుండి క్రియాశీల మద్దతు మరియు భాగస్వామ్యం అవసరం.
[le id=”1″]
కార్యక్రమ వివరాలు ఇలా Siksha Saptah Daily Activities:
శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా వారంరోజులు చేపట్టాల్సిన విద్యాభివృద్ధికి సంబంధించిన అంశాల ప్రణాళిక ఇదీ..
జూలై 22, 2024: ఉపాధ్యాయులు (TLM ) స్థానిక వనరులతో బోధన అభ్యసన సామాగ్రి తయారు చేసి ప్రదర్శించటం
జూలై, 23, 2024: పునాది అభ్యసన మరియు సంఖ్యాశాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి సమాజ భాగస్వాములకు అవగాహన కల్పించడం.
జూలై 24, 2024: క్రీడా దినోత్సవం– విద్యార్థులతో క్రీడలు, శారీరక సౌష్టవం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు క్రీడా పోటీలను నిర్వహించడం.
జూలై 25, 2024: సాంస్కృతిక దినోత్సవం: విద్యార్థుల్లో భిన్నత్వం లో ఏకత్వం భావాన్ని పెంపొందించడానికి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం
జూలై 26, 2024: సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం (స్కిల్ & డిజిటల్ ఇనిషియేటివ్ డే)
• ప్రస్తుత ఉద్యోగావకాశాల నేపథ్యంలో అన్ని తరగతి గది అనుభవాలను మెరుగు పరచడానికి డిజిటల్ కార్యక్రమాలకు అవసరమయ్యే నూతన నైపుణ్యాల అవసరాన్ని గుర్తించడం.
• నైపుణ్య విద్య, సమర్థమైన మరియు పోటీతత్వ వర్క్ ఫోర్స్‌ను నిర్మించడం.
• విద్యలో సాంకేతికత దివస్.
జూలై 27, 2024: పర్యావరణ పరిరక్షణ సంకల్ప యాత్ర కృత్యాలు (మిషన్ లైఫ్ ఆక్టివిటీస్) పాఠశాలలో పోషణ దినోత్సవ నిర్వహణ ( న్యూట్రిషన్ డే )
పాఠశాలల్లో కొత్త ఎకో క్లబ్‌ల ఏర్పాటు, విద్యార్థులు, వారి తల్లులు మరియు మాతృభూమి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి *అమ్మ పేరుతో అమ్మతో కలిసి మొక్కలు నాటి అమ్మకి అంకితం కార్యక్రమం కింద కనీసం 35 మొక్కలు తల్లి బిడ్డల తో కలిసి నాటించడం.
జూలై 28, 2024: సామాజిక భాగస్వామ్య దినోత్సవం.
విద్యార్థుల సామాజిక భావోద్వేగ శ్రేయస్సు కోసం స్థానిక ప్రజలు, తల్లిదండ్రుల కమిటీలు, తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలతో సహకారాన్ని పెంపొందించడం మరియు నైపుణ్యాభివృద్ధికి పర్యావరణ వ్యవస్థను అందించడం (పుట్టిన రోజులు మరియు ప్రత్యేక సందర్భాలలో (తిథి భోజనాలు) పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం ఈ కార్యక్రమాలకు సంబంధించి కార్య నిర్వహణ, అమలు పరచే విధి విధానాలకు జిల్లా ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యా శాఖాధికారులు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ద్వారా *శిక్షా సప్తహ* కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరడమైనది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షా పత్రికా ప్రకటన (17.7.24)
ఈ నెల 22 నుంచి అన్ని పాఠశాలల్లో ‘శిక్షా సప్తాహ్’ Siksha Saptah Daily Activities
సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు రాష్ట్ర నోడల్ అధికారి శిక్షా సప్తాహ్,కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యావిధానం (NEP), 2020 ప్రవేశపెట్టి 4వ వార్షికోత్సవం సందర్భంగా జూలై 22 నుండి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్రం లోని అన్ని పాఠశాలల్లో ‘శిక్షా సప్తాహ్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు, కార్యక్రమ నోడల్ ఆఫీసర్ శ్రీ బి.శ్రీనివాసరావు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ వేడుకల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. జాతీయ నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన తర్వాత పరివర్తనాత్మక సంస్కరణలపై , దేశవ్యాప్తంగా విద్యాభివృద్ధి చేయడంలో నిబద్ధతను తెలియజేసేదిశగా ఈ కార్యక్రమం ఉద్ధేశమని తెలిపారు. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు భాగస్వామ్యం కావాలని కోరారు.
కార్యక్రమ వివరాలు ఇలా Siksha Saptah Daily Activities: శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా వారంరోజులు చేపట్టాల్సిన విద్యాభివృద్ధికి సంబంధించిన అంశాల ప్రణాళిక ఇదీ..
జూలై 22, 2024: ఉపాధ్యాయులు (TLM ) స్థానిక వనరులతో బోధన అభ్యసన సామాగ్రి తయారు చేసి ప్రదర్శించటం
జూలై, 23, 2024: పునాది అభ్యసన మరియు సంఖ్యాశాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి సమాజ భాగస్వాములకు అవగాహన కల్పించడం.
జూలై 24, 2024: క్రీడా దినోత్సవం- విద్యార్థులతో క్రీడలు, శారీరక సౌష్టవం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు క్రీడా పోటీలను నిర్వహించడం.
జూలై 25, 2024: సాంస్కృతిక దినోత్సవం: విద్యార్థుల్లో భిన్నత్వం లో ఏకత్వం భావాన్ని పెంపొందించడానికి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం
జూలై 26, 2024: సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం (స్కిల్ & డిజిటల్ ఇనిషియేటివ్ డే)
• ప్రస్తుత ఉద్యోగావకాశాల నేపథ్యంలో అన్ని తరగతి గది అనుభవాలను మెరుగుపరచడానికి డిజిటల్ కార్యక్రమాలకు అవసరమయ్యే నూతన నైపుణ్యాల అవసరాన్ని గుర్తించడం.
• నైపుణ్య విద్య, సమర్థమైన మరియు పోటీతత్వ వర్క్ ఫోర్స్‌ను నిర్మించడం.
• విద్యలో సాంకేతికత దివస్.
జూలై 27, 2024: పర్యావరణ పరిరక్షణ సంకల్ప యాత్ర కృత్యాలు (మిషన్ లైఫ్ ఆక్టివిటీ స్) పాఠశాలలో పోషణ దినోత్సవ నిర్వహణ ( న్యూట్రిషన్ డే )
పాఠశాలల్లో కొత్త ఎకో క్లబ్‌ల ఏర్పాటు, విద్యార్థులు, వారి తల్లులు మరియు మాతృభూమి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి *అమ్మ పేరుతో అమ్మతో కలిసి మొక్కలు నాటి అమ్మకి అంకితం కార్యక్రమం కింద కనీసం 35 మొక్కలు తల్లి బిడ్డల తో కలిసి నాటించడం.
జూలై 28, 2024: సామాజిక భాగస్వామ్య దినోత్సవం.
విద్యార్థుల సామాజిక భావోద్వేగ శ్రేయస్సు కోసం స్థానిక ప్రజలు, తల్లిదండ్రుల కమిటీలు , తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలతో సహకారాన్ని పెంపొందించడం మరియు నైపుణ్యాభివృద్ధికి పర్యావరణ వ్యవస్థను అందించడం (పుట్టిన రోజులు మరియు ప్రత్యేక సందర్భాలలో (తిథి భోజనాలు) పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం ఈ కార్యక్రమాలకు సంబంధించి కార్య నిర్వహణ, అమలు పరచే విధి విధానాలకు జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లను బాధ్యులుగా గుర్తించామని, ఆంధ్రప్రదేశ్‌లో శిక్షా సప్తహ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు గారు కోరారు.