Vidya Pravesh Today Activities under 90 days program in all Government sector schools across the India counry.
Vidya Pravesh Today Activities
- Download the Vidya Pravesh 90 Days Action Plan 2024
- Download Vidya Pravesh Teachers Hand Book and Dairy Planner
Day: 53
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 52
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 51
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 50
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 49
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 48
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 47
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 46
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 45
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 44
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
DAY-43
Language & Literacy Development వివిధ రకాల ఆకుల గురించి పిల్లలతో సంభాషించాలి. రకరకాల పరిమాణాలు, ఆకారాలలో ఉన్న ఆకులను తెచ్చి పిల్లలకు చూపించి మాట్లాడించాలి. ఉదా: చింతాకు, వేపాకు, రావాకు, గులాబి ఆకు, కొబ్బరాకు, అరిటాకు వంటివి.
Cognitive Development కొన్ని ఆకారాలలో ఉన్న బ్లాక్ లేదా వస్తువులు తీసుకుని ఆకారం ప్రకారం త్రిభుజాకారం గలవి, గుండ్రనివి, నాలుగు పలకలుగా ఉన్నవి, దిమ్మ ఆకారంలో ఉన్నవి మొదలగునవిగా వర్గీకరించ మనాలి.
Physical apus Development ఆకులతో జంతువుల బొమ్మలు మరియు ఆకారాలు గీయించుట
DAY-42
Language & Literacy Development alphabet picture reading M, N, O (use flash cards or BLOSSOMS-1)
Cognitive Development వర్గీకరణ కొన్ని రంగు బ్లాక్లులు లేదా పూసలు తీసుకొని, రంగుల ప్రకారం వేరువేరుగా వర్గీకరించమని అడగాలి. చిన్న సమూహాలలో చేయించాలి
Physical apus Development బెండకాయ అచ్చులతో బొమ్మలు వేయడం
DAY-41
Language & Literacy Development Bits of paper action rhyme. Follow up activity collecting waste papers in, the class and put them in the dustbin.
Cognitive Development జతపరచడం రెండు గ్రూపులలో ఒక రకమైన వస్తువులు. ఉదాహరణ: కప్పు, పెన్ను, షార్ప్నర్, చొక్కా కుర్చీ, సూది ఒక గ్రూపులో రెండవ సమూహంలో సాసర్, పెన్ను క్యాప్ పెన్సిల్, ప్యాంట్, బల్ల, దారం ఇలా మరికొన్ని పెట్టి జతపరచమని అడగాలి.
Physical apus Development వాటర్ బాటిల్ లో చిన్న గ్లాసుతో నీళ్లు పోసి నింపుట
DAY-40
Language & Literacy Development అక్షర పరిచయ చిత్రాలను చూసి (ఐ ,, 2,,) మాట్లాడించడంతెలుగు తోట పాఠ్యపుస్తకం పేజీ నెం -12
Cognitive Development అదే విధంగా ఒక చిత్రాన్ని చూపి వారిని మొత్తం గమనించమనాలి. తరువాత అటువంటి చిత్రమే కొన్ని MISS అయిన భాగాలు లేదా చిత్రంలో MISS అయిన వాటిని చెప్పమనాలి.
Physical apus Development మందపు తాడుతో ముడులు వేసి విప్పించుట
DAY-39 (02/08/2024)
1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
పిల్లల పుస్తకం / పేపర్/పలక పై బొమ్మ గీయమనాలి. ఎలా గీసినా వారుగీసిన బొమ్మను గురించి చెప్పమనాలి. బొమ్మలో ఆకారాలు గీతాలు ఎలాఉన్నా విద్యార్థి ఊహను వివరించేలా చెప్పించాలి.
Cognitive Development
జ్ఞాపకం: చిన్న సమూహాలలో వేరువేరుగా కొన్ని వస్తువులు ఉంచి పిల్లల్ని చూడమని చెప్పాలి 2 నిమిషాల తర్వాత అందులో కొన్ని వస్తువులు వారు చూడకుండా తీసి దాచవలెను. తర్వాత వారిని miss అయిన వస్తువులను గుర్తించమని అడగాలి.
Physical apus Development
మట్టితో చేసిన ఆకారాలకు ఎండిన తరువాత రంగులు వేయించుట
DAY-38 (01/08/2024)
1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
BLOSSOMS -1 Textbook లేదా ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించి J, K, L మీద వచ్చే పదాల పిక్చర్ రీడింగ్ చేయించాలి.
Cognitive Development
పెద్ద సమూహంలో పిల్లలకు కొన్ని బొమ్మలను చూపించి బల్ల మీద ఉంచి వాటి పేర్లు టీచర్ వరుసలో బోర్డు మీద రాయాలి ఎవరికి ఏది ఇష్టమో కనుక్కుని ఒక్కొక్కరిని అడిగి బోర్డు మీద ఆ పేరు ఎదురుగా గీత గీయాలి.చివరకు ఒక్కొక్క బొమ్మను ఎంతమంది ఇష్టపడుతున్నారో ఒక్కొక్క విద్యార్థిని వచ్చి లెక్కించ మనాలి. ఆ ఆపస్ నెంబర్ ను టీచర్ బోర్డు మీద రాయాలి. తనకు ఏ బొమ్మ ఎక్కువ ఇష్టమో ఏ బొమ్మ తక్కువ ఇష్టమో తెలుసుకొని చర్చించాలి.
Physical apus Development
షూ లేస్ కట్టుకోవడం నేర్పించాలి
DAY-37 (31/07/2024)
1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
కూరగాయల బొమ్మలను చూపిస్తూ వాటి పేర్లను చెప్పించాలి. వారికి ఇష్టమైన కూర గురించి, మధ్యాహ్న భోజనంలో తిన్న కూరల గురించి మాట్లాడించాలి.
Cognitive Development
ఒక్కొక్క చిన్న సమూహానికి వివిధ వస్తువులను ఇచ్చి వేరువేరుగా లెక్కించి అందులో ఏ వస్తువులు ఎక్కువ ఉన్నాయి? ఏ వస్తువులు తక్కువ ఉన్నాయో? చెప్పమనాలి.
Physical Development
త్రిభుజం, వృత్తం, దీర్ఘచతురస్రం వంటి ఆకారాలను పేపర్ పై గీసి వాటిలోరంగు పేపర్లను చించి ఆకారాలలో అంటించుట.
DAY-36 (30/07/2024)
1వ తరగతి విద్యార్థుల కృత్యాలు – Vidya Pravesh Today Activities
Language & Literacy Development
తెలుగు తోట పాఠ్యపుస్తకం పేజీ నెంబర్ 11 లో ( ఉ, ఊ,ఋ, ఎ, ఏ ) అక్షర పరిచయ చిత్రాలను చూసి మాట్లాడించాలి
Cognitive Development
పిల్లలను చిన్నచిన్న సమూహాలలో కూర్చుండబెట్టి ఒక్కొక్క సమూహానికి కొన్ని వస్తువులను ఇవ్వాలి.( గులకరాళ్లు,పువ్వులు, పూసలు,పిన్నులు,బిళ్ళలు, చిన్న చిన్న బొమ్మలు ). ఆపస్ వాటిని వారు ఒక్కొక్క వస్తువును వరుసక్రమంగా అమర్చి ఒకదాని తర్వాత ఒకటి లెక్కించి ఏవేవి ఎన్నెన్ని వచ్చాయో చెప్పించాలి.
Physical apus Development
అక్షరాల యొక్క బయటగీతల వెంబడి గీయించాలి.
Day: 35
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 34
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 33
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 32
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 31
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 30
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 29
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 28
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 27
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 26
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 25
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 24
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 23
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 22
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 21
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 20
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 19
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 18
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 17
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 16
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 15
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 14
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 13
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 12
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 11
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 10
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 9
Language and Literacy Development
Cognitive Development
Physical Development
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day: 8
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★★★
Day: 7
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 6
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 5
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 4
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 3
Language and Literacy Development
Cognitive Development
Physical Development
★★★★★★★★★★★★★★★★★★★
Day: 2
Language and Literacy Development
Cognitive Development
Physical Development
DAY-01 (13/06/2024)
Language & Literacy Development
Theme-Me and my friends: పిల్లలతో మాట్లాడుతూ వారిని పరిచయం చేసుకోమనాలి. ప్రతి పిల్లవానితో మాట్లాడించాలి. ఉదా: గుడ్ మార్నింగ్ అనడం నేర్పాలి.
Cognitive Development
Theme: జ్ఞానేంద్రియాలు అభివృద్ధి: చూసి చెప్పండి :
పిల్లలను తమ చుట్టూ కనబడుతున్న ఏవైనా నాలుగు వస్తువుల పేర్లు చెప్పమనాలి. (ఉదా: బ్యాగ్, పుస్తకం, బల్ల, బాటిల్, చెట్టు, బోర్డు, ఫ్యాన్, లైట్ మొ.వి). పిల్లలు స్వంతగా చెప్పడానికి ముందుకు రానట్లయితే టీచర్ వస్తువును చూపి అడిగి పిల్లలు చెప్పేలా ప్రోత్సహించాలి.
Physical Development
బంతి ఆటతో పరిచయం:- టీచర్ పిల్లలందరినీ గుండ్రంగా కూర్చోబెట్టి బంతిని విసురుతూ ఒక్కొక్కరిగా పట్టుకోమనాలి. పట్టుకున్న వారు లేచి పేరు చెబుతూ పరిచయం చేసుకోమనాలి.