Vidya Pravesham Google Form https://forms.gle/mdnJxwUwjxbGHqmt7 జిల్లా లో ని AMO లకు, మండల విద్య అధికారులకు తెలియ చేయటం ఏమనగా, ఈ మద్య జూన్ -జులై నెలలలో దీక్ష అప్లికేషన్ ద్వారా నిర్వహింపబడిన “విద్య పవేశం” కార్యక్రమం లో పాల్గొన్న అందరు హెడ్మాస్టర్స్ ఈ గూగుల్ ఫామ్ ను 31-08-2024 సా|| 5.00 లోపు తప్పక నింపేల చూడవలసిందిగా కోరుతున్నాము.
Vidya Pravesham Google Form Dash Board and Google Form Link https://lookerstudio.google.com/reporting/190f831a-beac-4079-935a-3c2042cbbec8 విద్య ప్రవేశం గూగుల్ ఫోరం కి DASHBOAD LINK. ఈ లింకు ద్వారా విద్యా ప్రవేశం గూగుల్ ఫోరం ఎవరెవరు సబ్మిట్ చేశారో చూడగలరు . ఈ లింకును మండల విద్యశాఖ అధికారులకి , CRP లకి షేర్ చేసి మానిటర్ చేయవలసిందిగా మనవి.