Friday, September 20, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
AP JAC Meeting: ఉద్యోగుల సమస్యల సాధన...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

newStone Latest News

newStone Latest News will fetch all latest posts in...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher : Supreme Court Reiterates

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

AP JAC Meeting: ఉద్యోగుల సమస్యల సాధన కై కార్యాచరణ

https://whatsapp.com/channel/0029VaAncF75q08iklatTd27 https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

ఈరోజు JAC EC లో ఉద్యోగుల సమస్యల సాధన కై కార్యాచరణ రూపొందించారు 

1) 1.12.2021 ఛీఫ్ సెక్రెటరీ గారికి నోటీస్ ఇవ్వడం

2) 7.12.21 to 10.12.21 బ్లాక్ బ్యాడ్జిస్ పెట్టుకొని నిరసన తెలియచేయడం, లంచ్ అవర్ దేమోనిస్ట్రేషన్

3) 13.12.21 న అన్ని తాలూకా కేంద్రాలలో నిరసన ర్యాలీ

4) 16.12.21 న అన్ని తాలూకా కేంద్రాలలో ఉదయం9 9 నుండి మధ్యాహ్నం 2 వరకు

5) 21.12.21 న అన్ని జిల్లా కేంద్రాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు

6) 27.12.21 విశాఖపట్నం లో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు

7) 30.12.21 తిరుపతి లో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు

8) 03.01.22 ఏలూరు లో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు

9) 06.01.22 ఒంగోలు లో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు

Download Press Note

ap jac meeting: ఉద్యోగుల సమస్యల సాధన కై కార్యాచరణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this