Friday, November 8, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Get Child Info Corrections by U-DISE...

AP : November 2024 Session Department Tests

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 2024 సెక్షన్ సెషన్ లో...

APTET July 2024 Rsults out now. Check result on this direct link

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలను ఈ...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

How to check School Grant balance in PFMS login

Andhra Pradesh school education department sanctioned an amount of...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Get Child Info Corrections by U-DISE Code: చైల్డ్ ఇన్ఫో లో మీ పాఠశాలలో పిల్లల వివరాలలో ఉన్న తప్పులను మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి తెలుసుకొండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Get Child Info Corrections by U-DISE Code: చైల్డ్ ఇన్ఫో  లో మీ పాఠశాలలో పిల్లల వివరాలలో ఉన్న తప్పులను మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి తెలుసుకొండి.

ఈ క్రింది నాలుగు రకాల అంశాలు తప్పుగా  ఉన్నచో సరి చేయవలసి ఉంటుంది.

  • ✔️ 1. No Aadhar (newStone – Ask the students to get Aadhaar immediately and update in School login) – రాష్ట్ర వ్యాప్తంగా  34846 మంది వివరాలు తప్పుగా ఉన్నాయి.
  • ✔️ 2. Having Only Aadhar Enroll No (newStone –  if they have obtained aadhar recently please get this updated in School login) రాష్ట్ర వ్యాప్తంగా  30055 మంది వివరాలు తప్పుగా ఉన్నాయి.
  • ✔️ 3. No Bank Details (newStone –  Update Bank details of the students immediately in school login ) రాష్ట్ర వ్యాప్తంగా  77347 మంది వివరాలు తప్పుగా ఉన్నాయి.
  • ✔️ 4. Students having Same Mother / Guardian aadhar No’s (newStone –  Pls once again cross check the aahaar number of the Mother / Guardian ) రాష్ట్ర వ్యాప్తంగా  25445 మంది వివరాలు తప్పుగా ఉన్నాయి.
ఈ క్రింది లింక్ లో మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి తప్పుగా ఉన్న వివరాలు తెలుసుకొండి. ఈ క్రింది రెండు సర్వర్ లలో ఏదో ఒక దానిలో మీరు వివరాలు సరి చూసుకో గలరు.

సర్వర్ – 1  (లేదా) సర్వర్ – 2

get child info corrections by u-dise code: చైల్డ్ ఇన్ఫో లో మీ పాఠశాలలో పిల్లల వివరాలలో ఉన్న తప్పులను మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి తెలుసుకొండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this