Saturday, October 19, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
School, Habitation, Cluster School Complex, Mandal...

Firki Maths TPD Blended Course Test Quiz Questions and Answers

Firki Maths TPD Blended Course Test Quiz Questions and...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

APTET 2024 Hall Tickets Download [Released] AP TET Admit Cards Direct Link aptet.apcfss.in

APTET 2024 Hall Tickets Download - APTET 2024 Sep...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

School, Habitation, Cluster School Complex, Mandal Development Plans 2024 Empty Forms

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

 School, Habitation, Cluster School Complex, Mandal Development Plans 2024 Empty Forms

School, Habitation, Cluster School Complex, Mandal Development Plans 2024 Empty Forms School Development Plans Empty Forms pdf, word Habitation Development Plans Empty Forms pdf, word Cluster School Complex Development Plans Empty Forms pdf, word Mandal Development Plans Empty Forms pdf, word Development Plans Empty Forms pdf, word Development Plans Empty Forms pdf, word School Development Plan – Habitation Development Plans 2024 Download Cluster School Complex Development Plan 2024-25 Mandal, School College, Habitation Development Plan 2024-25 Guidelines, Schedule Mandal Development Plan – AWP & B 2024-25 School / College Development Plan – AWP & B 2024-25 Habitation Development Plan – AWP & B 2024-25 Plan Preparation – PAB Schedule, Guidelines, Instructions
school, habitation, cluster school complex, mandal development plans 2024 empty forms

School, Habitation Development Plans Empty Forms pdf, word School Development Plan – Habitation Development Plans 2024 Download Cluster School Complex, Mandal Development Plan 2024-25

School Development Plan (పాఠశాల అభివృద్ధి  ప్రణాళిక ) 2024-25 సిద్ధం చేసుకొని వలసిన అంశాలు

★ 1. School Management Committee / School Parents Committee 2023-24
★ 2. Enrolment (as on 30.11.2020, as per UDISE+ 2022-23
★ 3. Out of School children enrolled in school and they are taking Special Training Centers during the year 2022-23
(a) OoSC Children Enrolled in Special Training Centers (2023-24)
★ 4. Teachers Details (as per UDISE+ 2022-23)
★ 5. Teachers Pupil Ratio (Teacher Student Ratio) (as per UDISE+ 2022-23)
★ 6. Expenditure (2023-24)
★ 7. Children with Special Needs (CWSN) children details (2023-24)
★ 8. Students Average Attendance (Average Attendance (Nov. 2023))
★ 9.Quality Education (2023-24)
(a.1) 1-5 Classes Students Progress (Based on LEP)
★ 10. Students Information Required for distributing the Uniform in 2024-25
★ 10. (b) Eligible Students list for getting Uniforms for 2024-25
★ 11. Children with Special Needs – Aids & Appliances
★ 12. No Aids & Appliances No. of CWSN Children benefited during the year 2023-24
★ 13. No. of CWSN Children required Aids & Appliances during the year 2024-25
★ 14. Write the list of activities conducted during the year 2023-24
★ 15. Budget Proposals for the Academic year 2024-25 (as per Norms)

AWP & B 2024-25:

  • Pre-Primary నుండి 12th Class వరకు అన్ని పాఠశాలలను ఒకే స్కీం పరిధిలోకి తీసుకు రావలెనని ఉద్దేశంతో 2018 వరకు అమలులో ఉన్న సర్వ శిక్షా అభియాన్ (SSA), RMSA. Teacher Education Scheme ల స్థానం లో సమగ్ర శిక్ష పథకాన్ని (Surmagra Shiksha) అమల్లోకి తేవడం జరిగింది.
  • 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సమగ్ర శిక్ష ద్వారా అమలు చేయబోయే కార్యక్రమాల రూపకల్పన మరియు బడ్జెట్ కేటాయింపులే Annual Work Plan and Budget.
  • School Development Plan / Habitation Plan / Cluster Development Plan / Mandal Plan లను మ్యాన్యువల్ గా తయారు చేయవలెను.
  • గతంలో ఉన్నత పాఠశాలలకు School Improvement Plan, కాలేజీలకు College Plan తయారు చేసే వాళ్ళము. ఈ సంవత్సరం నుండి Primary, UP, HS,  Colleges అన్ని పాఠశాలలు / కాలేజీలు School Development Plan మాత్రమే తయారు చేయవలెను.
  • ఈ సంవత్సరం Cluster Development Plan కూడాతయారు చేసి MRC నందు సబ్మిట్ చేయవలెను. 
  • School Development Plan, School Complex Plan, Habitation Plan & Mandal Plan format లను pdf రూపంలో MEO లకు మెయిల్ చేయడమైనది అదేవిధంగా వాట్సాప్ గ్రూపు లలో కూడా షేర్ చేయడం జరిగినది.
  • Development Plans కు సంబంధించిన Proforma లను పాఠశాల స్థాయిలోనే print తీసుకొనవలెను. దీనికి అయ్యే ఖర్చు స్కూల్ గ్రాంట్స్ నుండి మీట్ అవ్వచ్చు.

School Development Plan:

  • AWP&B లో భాగంగా ప్రతి పాఠశాల / College (Private Unaided పాఠశాలలు మినహాయించి) School Development Plan తయారు చేయాలి.
  • … వ తేది నాటికి School Development Plan పూర్తి చేసి, Habitation పరిధిలో ఉన్న Primary పాఠశాల ప్రధానోపాధ్యాయునకు ఒక కాపీ అందచేయవలెను..

Habitation Plan:

  • School Development Plan తో పాటుగా ప్రతి Habitation కు ఒక Habitation Plan తయారు చేయవలెను. 
  • Habitation పరిధిలో ఉన్న Primary పాఠశాల ప్రధానోపాధ్యాయులు Habitation Plan తయారు చేయవలెను.
  • Habitation పరిధిలో ఉన్న అన్ని Primary, UP. HS. Colleges వివరాలను Habituation Plan నందు నమోదు చేయవలెను.
  • Habitation Plan పూర్తి చేసి, School Complex ప్రధానోపాధ్యాయునకు ఒక కాపీ అందచేయవలెను.
  • Habitation Plan గ్రామ సభ యొక్క ఆమోదం పొందవలెను.

Cluster Development Plan:

  • అన్ని స్కూల్ కాంప్లెక్స్, పాఠశాలలు అదనంగా తమ కాంప్లెక్స్ పరిధిలోని అన్ని Habitation Plans ను క్రోడీకరించి Cluster Development Plan తయారు చేయవలెను.
  • Cluster Development Plan పూర్తి చేయవలెను.
  • MRC నందు సమావేశమయి Cluster Developmentand Habitation Plans పై చర్చించవలెను.

Mandal Plan:

  • స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు మండలంలోని లైన్ డిపార్ట్మెంట్ వారితో చర్చించి మండల ప్లాన్ ను తయారు చేయవలెను.
  • మండల ప్లాను మండల పరిషత్ సభ్యులచే ఆమోదింపచేయవలెను. Mandal Plan నందు MPP, MDO signatures తప్పనిసరిగా తీసుకొనవలెను.

District Plan:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this