Thursday, October 17, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 18,285...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

Firki Maths TPD Blended Course Test Quiz Questions and Answers

Firki Maths TPD Blended Course Test Quiz Questions and...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

APTET 2024 Hall Tickets Download [Released] AP TET Admit Cards Direct Link aptet.apcfss.in

APTET 2024 Hall Tickets Download - APTET 2024 Sep...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 18,285 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా ఉన్నాయి

https://whatsapp.com/channel/0029VaAncF75q08iklatTd27 https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 24 గంటల వ్యవధిలో 91,120 కరోనా పరీక్షలు 18,285 పాజిటివ్ కేసులు న‌మోద‌యిన‌ట్లు ప్ర‌భుత్వం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. కొత్త‌గా వైర‌స్ కార‌ణంగా 99 మంది మ‌ర‌ణించిన‌ట్లు వెల్ల‌డించింది. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 24,105 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,24,859కి చేరింది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 1,92,104 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఏపీ సర్కార్ వెల్ల‌డించింది. కరోనాతో బాధపడుతూ ఇప్పటివరకూ 10,427మంది మృతి చెందారు. కొత్త‌గా న‌మోదైన మ‌ర‌ణాలను ప‌రిశీలిస్తే.. అత్యధికంగా వైర‌స్ కార‌ణంగా చిత్తూరు జిల్లాలో 15 మంది మృతి చెందారు. పశ్చిమగోదావరి 14, విజయనగరం 9, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, నెల్లూరు 8, ప్రకాశం 8, విశాఖపట్నం 8, కర్నూలు 6, గుంటూరు 5, కృష్ణా 5, శ్రీకాకుళంలో ఐదుగురు క‌రోనాకు బ‌ల‌య్యారు

#COVIDUpdates: 26/05/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,24,495 పాజిటివ్ కేసు లకు గాను
*14,21,964 మంది డిశ్చార్జ్ కాగా
*10,427 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,92,104#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/L40wB3e1cN

— ArogyaAndhra (@ArogyaAndhra) May 26, 2021

కరోనా సహాయ సమాచారం ఇలా

● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయం డి.

● స్మా ర్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు .

● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు .

https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వారా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు .

● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app.

క్రింద లింక్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోని, రాష్ట్రంలో కోవిడ్ సమాచారం తెలుసుకోవ‌చ్చు.

https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19

ap corona cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 18,285 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా ఉన్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this