Thursday, November 21, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Cader Strength: కేడర్ స్ట్రెంత్ అప్డేషన్ లో...

AP : November 2024 Session Department Tests

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 2024 సెక్షన్ సెషన్ లో...

APTET July 2024 Rsults out now. Check result on this direct link

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలను ఈ...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

How to check School Grant balance in PFMS login

Andhra Pradesh school education department sanctioned an amount of...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Cader Strength: కేడర్ స్ట్రెంత్ అప్డేషన్ లో కదలిక, అందరు డి.ఈ.ఓ లకు ఆదేశాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us
  • బదిలీల తర్వాత రక రకాల టెక్నికల్ అంశాల వల్ల కేడర్ స్ట్రెంత్ అప్డేషన్ పూర్తి కాలేదు.
  • దీని వలన చాలా మంది ఉపాధ్యాయులకు గత రెండు నెలలుగా జీతాలు లేవు.
  • దీనికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం అయ్యింది.
  • ఈ మేరకు అందరు డి.ఈ.ఓ లకు ఆదేశాలు అందాయి.
cader strength: కేడర్ స్ట్రెంత్ అప్డేషన్ లో కదలిక, అందరు డి.ఈ.ఓ లకు ఆదేశాలు

Good evening Sir,

As appraised earlier in this evening, an existing application meant for facilitating the Treasury officers to update and confirm cadre strength changes of DDOs is activated.

Kindly arrange to issue instructions to the MEOs and HMs to get it done at the earliest.
 — Atchuta Ramayya
     CFMS.

పై సూచనలు అందుకున్న విద్యా శాఖాధికారులు తమ ఎం.ఈ.ఓ లకు క్రింది సూచనలు జారీ చేశారు.

All RJDs and DEOs are requested to depute the MEOs to the respective STOs and get this work done on top most priority. Nothing is more urgent than this as a number of teachers are not getting salaries for the last two months. Most urgent! – CSE AP

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this