ఉపాధ్యాయ బదిలీలు, క్రమ బద్దీకరణ షెడ్యూల్
Download Transfers & Rationalization Guidelines and Schedule – Click Here
Download Promotion Guidelines – Click Here
బదిలీల షెడ్యూలు:
** అడహక్ పదోన్నతులు కౌన్సిలింగ్: 19-20 అక్టోబర్
** రేషనలైజేషన్ ప్రక్రియ: 21-26 అక్టోబర్
** ఆన్ లైన్ బదిలీల దరఖాస్తులు: 29 అక్టోబర్ – 2 నవంబర్.
** ప్రొవిజినల్ సీనియారిటీ లిస్ట్: 5 – 9 నవంబర్
** Objections: 10 – 12 నవంబర్
** ఫైనల్ సీనియారిటీ లిస్ట్: 16 – 18 నవంబర్
** వెబ్ ఆప్షన్స్: 19 – 21 నవంబర్
** బదిలీ స్థానాలు కేటాయింపు: 22 – 27 నవంబర్
** బదిలీల ఉత్తర్వుల విడుదల: 30 నవంబర్.
బదిలీల రేషనలైజేషన్ ముఖ్యాంశాలు:
* రేషనలైజేషన్ కటాఫ్ తేదీ 29-2-2020.
ఒకవేళ 2020-21 విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగితే సంబంధిత ప్రధానోపాధ్యాయులు జిల్లాస్థాయి కమిటీకి డిక్లరేషన్ సమర్పించినట్లు అయితే 14-10-2020 నాటికి గల విద్యార్థుల సంఖ్య పరిగణలోకి తీసుకుంటారు.
* ఉపాధ్యాయులకు గరిష్ట సర్వీసు 8 అకడమిక్ సంవత్సరాలు. ప్రధానోపాధ్యాయులకు 5 అకడమిక్ సంవత్సరాలు.
* 1- 10 నాటికి రెండు సంవత్సరాల లోపు పదవీవిరమణ చేయబోవు ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి కాదు.
* విద్యార్థుల సంఖ్య *0* గా గల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పోస్టులను అవసరమైనచోటుకు షిఫ్ట్ చేస్తారు.
* ప్రాథమికోన్నత పాఠశాల లోని PSHM పోస్టులను షిఫ్ట్ చేస్తారు.
* Visually challenged ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు కలదు.
* వృత్తి విద్య, క్రాఫ్ట్, డ్రాయింగ్ వీవింగ్, మ్యూజిక్ తదితర ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ సంబంధిత ట్రేడ్లలో నిర్వహించబడుతుంది.
* అప్ గ్రెడేషన్ లో మిగిలిపోయిన గ్రేడ్-2 పండితులకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది.
* పదోన్నతి అర్హతలేని PET లను అదే స్థానంలో కొనసాగిస్తారు.
* బదిలీల అనంతరము మిగిలిన పోస్టులను 1, 2 , 3 కేటగిరీలకు సమానంగా బ్లాక్ చేస్తారు.
* ఒక పాఠశాల, వేరొక పాఠశాలలో మెర్జ్ అయినప్పుడు కొత్త పాఠశాలలో చేరిన తేదీ నుండి సీనియారిటీ లెక్కించబడుతుంది.
* ప్రాథమికోన్నత పాఠశాలలో PS, NS పోస్టులను సైన్స్ పోస్టు లుగా పరిగణించబడును.
* ఒక ఉన్నత పాఠశాలలో ఒక్కొక్క మీడియంలో 50 లోపు విద్యార్థులు ఉంటే రెండు మీడియంలోని విద్యార్థుల సంఖ్యను కలిపి |||-A table ఆధారంగా పోస్టులు మంజూరు చేయబడును.
* ఈ బదిలీల లో ఏ ఒక్క ఉపాధ్యాయుని డి ఈ ఓ పూల్ లోనికి పంపించడం జరగదు.
[post_ads]