మన బడి నాడు నేడు కార్యక్రమం లో భాగంగా పనులు పూర్తి అయ్యాక స్కూల్ కంపోనెంట్ లను క్లోజ్ చేయాలి.
ఇలా క్లోజ్ చేసేందుకు గాను సి.ఎస్.ఈ వారు పూర్తి మార్గదర్శకాలను జూలై లోనే విడుదల చేశారు. ఈ మార్గదర్శకాలు ను అనుసరిస్తూ కంపోనెంట్ లను క్లోజ్ చేయండి. ఈ క్రింది లింక్ నుండి మార్గదర్శకాలు డౌన్లోడ్ చేసుకోండి.
[post_ads]