Friday, October 18, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Summative - I Marks Uploading, Issuing...

Firki Maths TPD Blended Course Test Quiz Questions and Answers

Firki Maths TPD Blended Course Test Quiz Questions and...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

APTET 2024 Hall Tickets Download [Released] AP TET Admit Cards Direct Link aptet.apcfss.in

APTET 2024 Hall Tickets Download - APTET 2024 Sep...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Summative – I Marks Uploading, Issuing Answer Scripts Orders Issued

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

 జిల్లా విద్యాశాఖ అధికారులకు నమస్కారం. సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిన్నటితో అనగా పదవ తారీకుతో ముగిసిన విషయం తెలిసిందే. రేపటినుండి అనగా 12 వ తారీకు నుండి 18 వ తారీకు వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చిన విషయం విధితమే. కావున సమ్మేటివ్ ఆన్సర్ స్క్రిప్స్ వాల్యూ చేసి పిల్లలకి ఈనెల 20వ తారీఖున ఇవ్వవలెను. అదేవిధంగా కొద్దిపాటి మార్పులు చేర్పులతో నైన్త్ క్లాస్ మార్క్స్  కి ఈరోజు ఎనేబుల్ చేయడం జరుగుతుంది. మొత్తం పిల్లల మార్ట్స్ ఎంట్రీని ఈనెల 22వ తారీకు పూర్తి చేయవలసిందిగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను – ఎస్ సి ఆర్ టి డైరెక్టర్ 

PROCEEDINGS – OF THE DIRECTOR, STATE COUNCIL OF EDUCATIONAL RESEARCH AND TRAINING, ANDHRA PRADESH AMARAVATI.

RC.No.ESE02/591/2022-SCERT    Dated:11.01.2023

summative - i marks uploading, issuing answer scripts orders issued

Sub:

School Education – SCERT- AP –Assessments- Summative Assessment 1 – Time schedule for evaluation of answer scripts and

uploading of marks in the CCE web portal – communicated-Reg.

Ref:

1. Academic calendar 2022-23

2. RC.No.ESE02/941/2022-SCERT   Dated: 22.12.2022.

****

All the district educational officers and regional joint directors are aware that the Summative assessment 1 was completed from 02.01.2023 to 10.01.2023.

It is very important to disseminate the results to the students and parents to know the mistakes done in the exams by the students and for remediation plan.

Hence it is requested to disseminate the following schedule regarding evaluation of answer scripts, explanation of wrong answers to each child by teacher and posting in CCE registers. Also requesting to ensure cent percent marks posting in relevant registers and website.

SA 1 marks posting Schedule for all classes

By the Date

Work to be completed

20.01.2023

All answer scripts to be evaluated and explain to students

22.01.2023

Upload of marks in registers/Website

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this