Friday, October 18, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Revised Inter Public Examinations Time Table

Firki Maths TPD Blended Course Test Quiz Questions and Answers

Firki Maths TPD Blended Course Test Quiz Questions and...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

APTET 2024 Hall Tickets Download [Released] AP TET Admit Cards Direct Link aptet.apcfss.in

APTET 2024 Hall Tickets Download - APTET 2024 Sep...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Revised Inter Public Examinations Time Table

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మారిన ఇంటర్ ప్రాక్టికల్స్ తేదీలు ఏపీ ఇంటర్ పరీక్షల ప్రాక్టికల్స్ తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్కు బదులుగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనుండగా.. వొకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహిస్తారు. అలాగే ఎథిక్స్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను FEB 15న, ఎన్విరాన్మెంటల్ పరీక్షను ఫిబ్రవరి 17న నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. మిగతా ఇంటర్ పరీక్షలు యథావిథిగానే జరుగుతాయి.

Office of the Secretary,

Board of Intermediate Education,

A.P., Tadepalli, Guntur.

Rc.No.54/C25-1/IPE March 2023, Date:10-01-2023

PRESS RELEASE

The Revised Time Table for 1″& 2nd year students of Intermediate Public Examinations, March 2023 of Board of Intermediate Education, Andhra Pradesh is as follows:

INTERMEDIATE PUBLIC THEORY EXAMINATIONS MARCH-2023

inter public examinations time table changed

a) Practical Examinations shall2023 (Tuesday) (10 days) in two sessions i.e. 9.00 AM to 12.00 Noon and 2.00 P.M. to 5.00 P.M. every day (including Sundays) for General courses.

b) Practical Examinations shall be conducted from 20-02-2023 (Monday) to 07-03-

2023(Tuesday) (16 days) in two sessions i.e. 9.00 AM to 12.00 Noon and 2.00 P.M. to

5.00 P.M. every day (including Sundays) for Vocational courses.

c) Ethics and Human Values Examination will be conducted on 15-02-2023(Wednesday) from 10.00 AM to 1.00 PM.

d) Environmental Education Examination will be conducted on 17-02-2023(Friday) from 10.00 A.M to 1.00 P.M. The theory examination schedule for General and vocational courses already communicated holds good.

Sd/-

Sri M.V Seshagiri Babu, I.A.S, SECRETARY

Note: This is not an advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this