IPL Team Changes ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌షాక్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్..! కేఎల్ రాహుల్ పయనం ఎటంటే?
Rishabh Pant : ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టుకు బిగ్ షాక్ తగలబోతుందా.. ఐపీఎల్ 2024 సీజన్ లో డీసీకి కెప్టెన్ వ్యవహరించిన రిషబ్ పంత్ ఆ జట్టును వీడబోతున్నాడా.. అంటే అవుననే...
ENG vs WI: ఇంగ్లండ్‌ను వణికించిన వెస్టిండీస్.. అండర్సన్, బ్రాడ్ లేకపోతే ఇక అంతేనా?
ఇంగ్లండ్.. వరల్డ్ క్రికెట్లో టాప్ టీమ్స్‌లో ఒకటి. ఆ టీమ్ బరిలోకి దిగుతోందంటేనే మిగతా జట్లన్నీ భయపడతాయి. ద్వైపాక్షిక సిరీస్ కానివ్వండి.. ఐసీసీ టోర్నమెంట్ కానివ్వండి ఇంగ్లీష్ టీమ్ ఒకేలా ఆడుతుంది. దూకుడే...
Video: ‘ఏయ్ బ్రో, ఇంట్లో భార్య, పిల్లలు ఉన్నారు’..! సెంచరీ ప్లేయర్ షాకింగ్ స్టేట్‌మెంట్.. ఎవరంటే?
Kavem Hodge – Mark Wood: ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్‌లో రెండవ మ్యాచ్ నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతోంది. తొలి రోజు ఆతిథ్య జట్టు 416 పరుగులకు...
Team India : భారత జట్టు అసిస్టెంట్ కోచ్‌లు వీరేనా..? బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా..!
Gautam Gambhir : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రయాణం ఈ నెలాఖరులో మొదలు కానుంది. శ్రీలంక పర్యటనతో అతడు హెడ్ కోచ్‌గా బాధ్యతలను చేపట్టనున్నాడు. లంక పర్యటనలో భారత జట్టు...
Harbhajan Singh ఛీ.. ఛీ.. అతనితో ధోనికి పోలికేంటి? ఏం తాగావ్: హర్భజన్ సింగ్
ఇండియాలోనే కాదు ప్రపంచ క్రికెట్‌లోనే గొప్ప వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా మహేంద్ర సింగ్ ధోని పేరు తెచ్చుకున్నాడు. ఇక భారత క్రికెట్ చరిత్రలో ధోని గొప్ప వికెట్ కీపర్‌గా నిలిచిపోయాడు. అలాంటి...