నాడు నేడు ఖర్చుల వివరాలు తెలుసుకొనే విధానం KNOW NADU NEDU SCHOOL EXPENSES
మీ ఊరిలోని పాఠశాలలో జరిగే నాడు-నేడు పనుల పూర్తి డేటాఏ విధమైన కోడ్ లేకుండా మొత్తం ఖర్చుల వివరాలు చూడవచ్చు.జిల్లా, మండలము,గ్రామము,పాఠశాల పేరును సెలక్ట్ చేసి నాడు-నేడు పనులలో వాడిన మెటీరియల్, పనివారు,...
బాలికే భవిష్యత్తు వినూత్న కార్యక్రమం GIRL IS FUTURE PROGRAMME
అనంతపురం కలెక్టర్ వినూత్న కార్యక్రమంఅక్టోబర్ 11 న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా 'బాలికే భవిష్యత్తు' పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బాలికలు అన్ని...
మధ్యాహ్నభోజన కార్మికుల కు కేంద్ర విద్యాశాఖ నిబంధనలు CONDITIONS TO MDM WORKERS
సూచనలు:◙ పిల్లలు మధ్యాహ్న భోజన సమయంలో గుంపులుగా ఉండకుండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.◙ అలాగే భోజనాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో చేయాలని, వంట చేసే వారు రింగులు, గాజులు ధరించకూడదని వెల్లడించింది.◙ గోళ్ల రంగు...
మళ్లీ నమోదు చేసుకుంటేనే..ఓటు REGISTER FOR MLC VOTE
తాజా ఓటరు జాబితాతోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలుగతంలో ఓటరుగా నమోదైన వారి ఓట్లన్నీ రద్దుఆన్‌లైన్లో ఫారం-19 ద్వారా ఓటరుగా నమోదుఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజా ఓటర్ జాబితానే ఎన్నికల సంఘం వినియోగించనుంది. గతంలో ఓటుహక్కు...
అక్టోబర్ 8న “జగనన్న విద్యాకానుక” JAGANANNA VIDYAA KANUKA ON OCTOBER 8TH
సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ శ్రీ తుమ్మా విజయకుమార్ రెడ్డిప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "జగనన్న విద్యాకానుక” కార్యక్రమాన్ని అక్టోబర్ 8న (గురువారం) ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్...